Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలి | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Nov 16,2022

దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలి

- జి-20 సదస్సులో ప్రధాని మోడీ పిలుపు
బాలి : దౌత్య మార్గాల ద్వారానే ఉక్రెయిన్‌ ఘర్షణలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ నొక్కి చెప్పారు. మంగళవారం ఇక్కడ జి-20 సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇంధన సరఫరాపై ఎలాంటి ఆంక్షలను ప్రోత్సహించరాదని అన్నారు. సుస్థిరతకు హామీ కల్పించాల్సి వుందని పిలుపిచ్చారు. వాతావరణ మార్పులు, కొవిడ్‌ మహమ్మారి, ఉక్రెయిన్‌లో పరిణామాలు, వీటితో ముడిపడి ఉన్న ప్రపంచ సమస్యలు. ఇవన్నీ కలిపి ప్రపంచ సంక్షోభాన్ని సృష్టించాయన్నారు ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. దాంతో ప్రతి ఒక్క దేశంలోని సామాన్య పౌరుడు దెబ్బ తింటున్నాడని అన్నారు. ఆహారం, ఇంధన భద్రతపై జరిగిన సమావేశంలో మోడీ ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని నిలువరించేందుకు సమిష్టి కృషి చేయాల్సిన, కృత నిశ్చయం ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రెండు వైపులా ఎదురు దెబ్బలను ఎదుర్కొనే ఆర్థిక సామర్ధ్యం పేద ప్రజలకు వుండదని అన్నారు. ఇటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఐక్యరాజ్య సమితి వంటి బహుళపక్ష సంస్థలు కూడా విఫలం చెందాయన్న అంశాన్ని మనం గుర్తించడానికి వెనుకాడరాదని అన్నారు. అవసరమైన సంస్కరణలు తీసుకురావడంలో మనం కూడా విఫలమయ్యాం, అందువల్ల ఈనాడు ఇక్కడ జరుగుతున్న జి-20 సదస్సు పట్ల యావత్‌ ప్రపంచానికి చాలా ఆశలు, ఆకాంక్షలు వున్నాయి. ఈ గ్రూపు కాలానుగుణ్యత మరింతగా ప్రాధాన్యతను సంతరించుకుందని మోడీ వ్యాఖ్యానించారు. ఇండోనేషియాలోని బాలీలో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ సహా పలువురు దేశాధినేతల సమక్షంలో జి-20 శిఖరాగ్ర సదస్సు లాంఛనంగా ప్రారంభమైంది. సదస్సు ప్రారంభం సందర్భంగా బైడెన్‌ను మోడీ ఆలింగనం చేసుకున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !
9 మంది పాలస్తీనీయుల హత్య
మత కల్లోలాలకు మోడీనే కారకుడు!
బ్రెజిల్‌, అర్జెంటీనాల ఉమ్మడి కరెన్సీ చొరవను స్వాగతించిన వెనెజులా
దగ్గు సిరప్‌ సంస్థలపై డబ్ల్యుహెచ్‌ఓ దర్యాప్తు
నేపాల్‌లో భూకంపం
కాలిఫోర్నియాలో తుపాకీ కలకలం !
విప్లవాన్ని క్యూబా ఎప్పటికీ విడిచిపెట్టదు
ఆదివాసీల ఆరోగ్యం కోసం..
ఇజ్రాయిల్‌ ప్రధానికి షాక్‌
అమెరికా మాంటేరీ పార్క్‌లో కాల్పులు..10 మంది మృతి
పాకిస్తాన్‌లో నాలుగేళ్ళలో 42మంది జర్నలిస్టులు హత్య
న్యూజిలాండ్‌ ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌
గూగుల్‌లో వేల మంది ఇంటికి
2002 గుజరాత్‌ అల్లర్లు మోడీదే ప్రధాన బాధ్యత
ప్రభుత్వ తీరు మారకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం
నేపాల్‌లో కూలిన విమానం
పర్యావరణం పట్టదా..!
రొమేనియాకు నాటో నిఘా విమానం
సరిహద్దు అంశంపై చైనా, భూటాన్‌ చర్చలు
ఇద్దరు పాలస్తీనియన్ల హత్య
ఆపిల్‌ సీఈఓ జీతంలో భారీ కోత
అమెరికాలో స్తంభించిన విమాన సర్వీసులు
ప్రజాస్వామ్యానికి బ్రెజిలియన్ల మద్దతు
బరితెగించారు
తైవాన్‌ జలసంధి మీదుగా అమెరికా యుద్ధ నౌక !
'మోర్‌ డాక్టర్స్‌' పునరుద్ధరణ
40 ఏండ్ల నిర్బంధం తర్వాత పాలస్తీనా ఖైదీ విడుదల

తాజా వార్తలు

09:44 PM

మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య

09:37 PM

ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ

09:34 PM

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

03:56 PM

పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి..

03:29 PM

సీబీఐ విచారణకు హజరైన.. ఎంపీ అవినాష్

03:18 PM

హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. ‘క్యూ ఫీవర్’ అలర్ట్

03:02 PM

విషమంగా తారకరత్న ఆరోగ్యం..

02:47 PM

సమ్మె వాయిదా వేసుకున్న బ్యాంకు యూనియన్లు..

02:27 PM

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సరికొత్త రికార్డు..

02:13 PM

డిప్రెషన్‌తో డాక్టర్.. బెంజ్ కారుకు నిప్పు

01:55 PM

దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె వాయిదా : యూఎఫ్‌బీయూ

01:38 PM

పదవీ విరమణ వయస్సుపై ఫేక్ జీవో.. ప్రభుత్వం సీరియస్‌

01:21 PM

స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.