Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారతీయులకు భారీగా ఇంగ్లాండ్‌ వీసాలు | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Nov 17,2022

భారతీయులకు భారీగా ఇంగ్లాండ్‌ వీసాలు

లండన్‌ : భారత్‌కి చెందిన యువ నిపుణుల్లో మూడు వేల మందికి వీసాలు ఇవ్వడానికి బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అంగీకరించారు. బ్రిటన్‌-భారత్‌ యువ వృత్తినిపుణుల పథకానికి ఆమోద ముద్ర లభించిందని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కార్యాలయం బుధవారం వెల్లడించింది. 18 నుంచి 30ఏండ్ల వయసు కలిగిన, డిగ్రీ చదువుకున్న భారత జాతీయులు బ్రిటన్‌కు వచ్చి, రెండేండ్ల వరకు పనిచేసుకునేందుకు దీంతో అవకాశం కలుగుతుందని ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది. ఇటువంటి పథకంతో లబ్ది పొందుతున్న మొదటి వీసా జాతీయ దేశం భారతదేశమని బ్రిటన్‌ ప్రభుత్వం పేర్కొంది. గతేడాది కుదిరిన బ్రిటన్‌-భారత్‌ మైగ్రేషన్‌, మొబిలిటీ పార్టనర్‌షిప్‌ను ఈ చర్య మరింత బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించింది. బాలి సదస్సు సందర్భంగా ప్రధాని మోడీతో భేటీ అయిన కొద్ది గంటల వ్యవధిలోనే సునాక్‌ ఈ ప్రకటన చేయడం విశేషం. అంతకుముందు వాణిజ్యం, మొబిలిటీ, రక్షణ, భద్రత వంటి కీలక రంగాల్లో సహకారంపై మోడీ, సునాక్‌లు చర్చలు జరిపారు. భారత్‌, బ్రిటన్‌ సంబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తామని సమావేశం అనంతరం మోడీ వ్యాఖ్యానించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఫ్రాన్స్‌లో లక్షలాది మంది కార్మికుల భారీ ప్రదర్శన
మంచినీరు లేని పాఠశాలలెన్నో..
సిరియా భూకంపం శిథిలాల కింద తమ్ముడి తలను కాపాడుతూ...
బర్డ్‌ఫ్లూతో వేలాది పక్షులు మృతి
చైనా నిఘా బెలూన్‌ శకలాలను సేకరిస్తున్న అమెరికా
బ్రిటన్‌లో జెలెన్‌స్కీ పర్యటన
అమెరికాలో అసాధారణ శరణార్ధిగా బోల్సనారో !
11,200కి పైనే భూకంప మృతులు!
టర్కీ, సిరియాల్లో ఐదువేలు దాటిన మృతుల సంఖ్య
భూప్రకోపం
చైనా బెలూన్‌ను కూల్చేసిన అమెరికా
పాక్‌ మాజీ అధ్యక్షుడి కన్నుమూత
క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు
భారత్‌-బ్రిటన్‌ సంబంధాలపై రిషి ప్రత్యేక శ్రద్ధ!
భారత్‌ కంటి చుక్కల మందుతో అమెరికాలో ఒకరు మృతి
విద్యుత్‌ ఒప్పందాన్ని పున:పరిశీలించాలి
ఇంగ్లండ్‌ను కుదిపేసిన అతి పెద్ద సమ్మె
పెన్షన్‌ సంస్కరణలను నిరసిస్తూ ఫ్రాన్స్‌లో భారీ ప్రదర్శన
పెషావర్‌ మసీదులో ఆత్మాహుతి దాడి
పాకిస్తాన్‌లో బస్సు ప్రమాదం
పాక్‌లో పడవ బోల్తా 10 మంది విద్యార్థులు మృతి
పెరూలో బస్సు ప్రమాదం.. 25 మంది మృతి
భద్రతా మండలి స్థంభించిపోయింది
అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు బలి
నా హత్యకు కుట్ర : ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణ
లండన్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంటి అద్దెలు
పత్రికా స్వేచ్ఛ ముఖ్యం
గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !

తాజా వార్తలు

05:27 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు విద్యార్థులు మృతి

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

02:37 PM

ఆస్ట్రేలియా స్కోరు..174/8

02:19 PM

ట్విటర్‌లో బ్లూ సర్వీసులకు..ప్ర‌త్యే‌క‌ ఛార్జీలు

01:59 PM

తెలంగాణకు పసిడి పతకం..

01:50 PM

మసీదులో మహిళల నమాజ్‌కు అభ్యంతరం లేదు..

01:26 PM

రేపు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణపై..

01:19 PM

శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుదల..

01:08 PM

ఎమ్మెల్సీల ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

12:52 PM

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్‌, ఆప్ నిర‌స‌న..

12:45 PM

కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.

12:38 PM

సైనికాధికారులతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ భేటి

12:32 PM

చిత్రా రామ‌కృష్ణకు బెయిల్ మంజూరీ..

04:05 PM

తుర్కియేలో చలికి తట్టుకోలేక ఏంచేస్తున్నారంటే ...

12:16 PM

సింగ‌రేణి కోసం ఉద్య‌మానికి శ్రీకారం చుడుతాం: కేటీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.