Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నక్షత్ర పుట్టుక దశ్యాలను బంధించిన జేమ్స్‌ వెబ్‌ | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Nov 18,2022

నక్షత్ర పుట్టుక దశ్యాలను బంధించిన జేమ్స్‌ వెబ్‌

న్యూయార్క్‌ : విశ్వానికి సంబంధించిన అద్భుతమైన దశ్యాలను మనకు అందిస్తున్న జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ మరోసారి అబ్బురపరిచే చిత్రాలను తీసింది. తాజాగా అంతకుముందు చూడని కాస్మిక్‌ మేఘాలను చిత్రీకరించింది. నారింజ, నీలిరంగు ధూళికి సంబంధించిన ఫోటోలను జెమ్స్‌ వెబ్‌ తీసింది. భూమికి 430 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటూ, అప్పుడే పుట్టడం ప్రారంభించిన ఒక నక్షత్రం చూస్తున్న విధ్వంసాన్ని క్లిక్‌ మనిపించింది. ఈ ఫోటోలో టారస్‌ నక్షత్ర మండలంలోని ప్రోటోస్టార్‌ ఎల్‌1527 అనే నక్షత్రం ఏర్పడుతున్నపుడు, దాని చుట్టూ ఆవరించి ఉన్న కాస్మిక్‌ మేఘాలను చూడవచ్చు. పరారుణ కాంతిలో మాత్రమే కనిపించే మేఘాలను నియర్‌-ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరా ద్వారా జేమ్స్‌ వెబ్‌ ఫోటో తీసింది. నక్షత్రం నుంచి వెలువడుతున్న పదార్థం దాని చుట్టు పక్కల ఉన్న పదార్థంతో ఢకొీట్టినట్లు కనిపిస్తోంది. ఎల్‌1527 నక్షత్రం వయసు కేవలం లక్ష ఏళ్లు మాత్రమే అని నాసా పేర్కొంది. దీన్ని నక్షత్ర ప్రారంభ దశ ప్రోటోస్టార్‌ గా పరిగణిస్తారు. విశ్వం పుట్టుక, ఎక్సో ప్లానెట్స్‌, నక్షత్రాల పుట్టుకకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు జేమ్స్‌ వెబ్‌ ని ప్రయోగించారు. బ్లాక్‌ హౌల్స్‌, అనేక గెలాక్సీలను, నెబ్యులాలకు సంబంధించిన ఫోటోలను తీసి శాస్త్రవేత్తలనే అబ్బురపరుస్తోంది. ఈ జేమ్స్‌ వెబ్‌ను 10 బిలియన్‌ డాలర్ల భారీ ఖర్చుతో ఈ టెలిస్కోప్‌ ను నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు నిర్మించాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టర్కీ, సిరియాల్లో ఐదువేలు దాటిన మృతుల సంఖ్య
భూప్రకోపం
చైనా బెలూన్‌ను కూల్చేసిన అమెరికా
పాక్‌ మాజీ అధ్యక్షుడి కన్నుమూత
క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు
భారత్‌-బ్రిటన్‌ సంబంధాలపై రిషి ప్రత్యేక శ్రద్ధ!
భారత్‌ కంటి చుక్కల మందుతో అమెరికాలో ఒకరు మృతి
విద్యుత్‌ ఒప్పందాన్ని పున:పరిశీలించాలి
ఇంగ్లండ్‌ను కుదిపేసిన అతి పెద్ద సమ్మె
పెన్షన్‌ సంస్కరణలను నిరసిస్తూ ఫ్రాన్స్‌లో భారీ ప్రదర్శన
పెషావర్‌ మసీదులో ఆత్మాహుతి దాడి
పాకిస్తాన్‌లో బస్సు ప్రమాదం
పాక్‌లో పడవ బోల్తా 10 మంది విద్యార్థులు మృతి
పెరూలో బస్సు ప్రమాదం.. 25 మంది మృతి
భద్రతా మండలి స్థంభించిపోయింది
అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు బలి
నా హత్యకు కుట్ర : ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణ
లండన్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంటి అద్దెలు
పత్రికా స్వేచ్ఛ ముఖ్యం
గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !
9 మంది పాలస్తీనీయుల హత్య
మత కల్లోలాలకు మోడీనే కారకుడు!
బ్రెజిల్‌, అర్జెంటీనాల ఉమ్మడి కరెన్సీ చొరవను స్వాగతించిన వెనెజులా
దగ్గు సిరప్‌ సంస్థలపై డబ్ల్యుహెచ్‌ఓ దర్యాప్తు
నేపాల్‌లో భూకంపం
కాలిఫోర్నియాలో తుపాకీ కలకలం !
విప్లవాన్ని క్యూబా ఎప్పటికీ విడిచిపెట్టదు
ఆదివాసీల ఆరోగ్యం కోసం..

తాజా వార్తలు

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

03:20 PM

రాజధానిగా అమరావతిపై స్పందించిన కేంద్రం..

02:59 PM

ఇక క్యూఆర్ కోడ్ తో కాయిన్స్‌..!

02:35 PM

చిన్మయానందకు మధ్యంతర ముందస్తు బెయిలు..

01:58 PM

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు

01:35 PM

వన్ ప్లస్ 11ఆర్ విడుదల..

01:24 PM

ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాశా: కోటంరెడ్డి

01:07 PM

బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

12:56 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌..మరొకరు అరెస్టు

12:44 PM

రెపో రేటు పెంచిన ఆర్బీఐ..ఈఎంఐ మరింత చెల్లించాల్సిందే

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.