Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇకపై కోవిడ్‌ పరీక్ష అక్కర్లేదు | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Dec 04,2022

ఇకపై కోవిడ్‌ పరీక్ష అక్కర్లేదు

- ప్రకటించిన పది చైనా నగరాలు
బీజింగ్‌ : ప్రభుత్వ రవాణా వాహనాల్లో ఎక్కేందుకు 48గంటలు ముందుగా చేయించుకున్న కోవిడ్‌ పరీక్షా ఫలితాన్ని అందచేయాలన్న నిబంధనకు ఇక స్వస్తి చెబుతున్నట్లు చైనాలోని పది ప్రధాన నగరాలు ప్రకటించాయి. ఇలా ప్రకటించిన నగరాల్లో చెంగ్డు, తియాన్‌జిన్‌, దాలియన్‌, షిజియాజుంగ్‌, షెంజాన్‌ వంటివి వున్నాయి. ఫార్మసీలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలు వంటి బహిరంగ వేదిల్లోకి ప్రవేశించడానికి కూడా ఇకపై కోవిడ్‌ పరీక్షలు చేయించుకోనవసరం లేదని మరికొన్ని నగరాలు ప్రకటించాయి. దక్షిణ చైనా గుయాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని షెంజాన్‌ నగరం సాంకేతిక, తయారీ రంగ కేంద్రంగా వుంది.
ప్రభుత్వ రవాణా వాహనాల్లోకి ఎక్కాలన్నా, బహిరంగ వేదికల్లోకి ప్రవేశించాలన్న ఇకపై ఈ నగరవాసులు న్యూక్లిక్‌ యాసిడ్‌ పరీక్ష సర్టిఫికెట్‌ను అందచేయాల్సిన అవసరం లేదని శనివారం ఉదయం ప్రకటన జారీ చేసింది. అయితే వేదిక కోడ్‌ను స్కాన్‌ చేయాల్సిన అవసరం వుందని, గ్రీన్‌ హెల్త్‌ కోడ్‌ను చూపించాలి వుంటుందని తెలిపింది. రైతు మార్కెట్లకు వెళ్ళేపుడు మాత్రం న్యూక్లిక్‌ యాసిడ్‌ పరీక్ష తప్పనిసరిగా వుంది. మెగాసిటీ గుయాంగ్జు కూడా చాలా వరకు ఆంక్షలను ఎత్తివేసింది. మరికొన్ని నగరాలు చాలావరకు సద్దుబాట్లను ప్రకటించాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఫ్రాన్స్‌లో లక్షలాది మంది కార్మికుల భారీ ప్రదర్శన
మంచినీరు లేని పాఠశాలలెన్నో..
సిరియా భూకంపం శిథిలాల కింద తమ్ముడి తలను కాపాడుతూ...
బర్డ్‌ఫ్లూతో వేలాది పక్షులు మృతి
చైనా నిఘా బెలూన్‌ శకలాలను సేకరిస్తున్న అమెరికా
బ్రిటన్‌లో జెలెన్‌స్కీ పర్యటన
అమెరికాలో అసాధారణ శరణార్ధిగా బోల్సనారో !
11,200కి పైనే భూకంప మృతులు!
టర్కీ, సిరియాల్లో ఐదువేలు దాటిన మృతుల సంఖ్య
భూప్రకోపం
చైనా బెలూన్‌ను కూల్చేసిన అమెరికా
పాక్‌ మాజీ అధ్యక్షుడి కన్నుమూత
క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు
భారత్‌-బ్రిటన్‌ సంబంధాలపై రిషి ప్రత్యేక శ్రద్ధ!
భారత్‌ కంటి చుక్కల మందుతో అమెరికాలో ఒకరు మృతి
విద్యుత్‌ ఒప్పందాన్ని పున:పరిశీలించాలి
ఇంగ్లండ్‌ను కుదిపేసిన అతి పెద్ద సమ్మె
పెన్షన్‌ సంస్కరణలను నిరసిస్తూ ఫ్రాన్స్‌లో భారీ ప్రదర్శన
పెషావర్‌ మసీదులో ఆత్మాహుతి దాడి
పాకిస్తాన్‌లో బస్సు ప్రమాదం
పాక్‌లో పడవ బోల్తా 10 మంది విద్యార్థులు మృతి
పెరూలో బస్సు ప్రమాదం.. 25 మంది మృతి
భద్రతా మండలి స్థంభించిపోయింది
అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు బలి
నా హత్యకు కుట్ర : ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణ
లండన్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంటి అద్దెలు
పత్రికా స్వేచ్ఛ ముఖ్యం
గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !

తాజా వార్తలు

11:07 AM

డిస్నీ లో 7,000 మంది ఉద్యోగుల తొలగింపు..

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు.. ఉత్వర్వులు జారీ

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ ..నడిచిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.