Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇజ్రాయిల్‌ ప్రధానికి షాక్‌ | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 23,2023

ఇజ్రాయిల్‌ ప్రధానికి షాక్‌

- న్యాయవ్యవస్థలో మార్పులకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు
- టెల్‌ అవీవ్‌లో లక్షలాది మందితో ప్రదర్శనలు
టెల్‌ అవివ్‌ : ఇజ్రాయిల్‌ ప్రధాన మంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన అనంతరం బెంజమిన్‌ నెతన్యాహు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశ ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. న్యాయవ్యవస్థలో మార్పులకు యోచిస్తున్న ఆయన ప్రయత్నాలపై ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడింది. న్యాయవ్యవస్థలో మార్పులు ఆ దేశ సుప్రీంకోర్టును బలహీనపర్చేదిగా ఆరోపిస్తూ ఆ దేశ రాజధాని టెల్‌ అవీవ్‌లో లక్షలాది మంది నిరసనలో పాల్గొన్నారు. నిరసనల్లో పాల్గొన్నవారు లక్ష మందికి పైగానే ఉంటారని ఇజ్రాయిల్‌ దేశ మీడియా తెలిపింది. ''మా పిల్లలు నియంతృత్వంలో జీవించలేరు'' అని నిరసనకారులు బ్యానర్లు, ఆ దేశ జెండాలను ప్రదర్శించారు.
నెతన్యాహు అతిజాతీయవాద, అతిసనాతన ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గతవారంలోనూ వేలాది మంది ప్రజలు నిరసనలు చేసిన విషయం తెలిసిందే. నెతన్యాహు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలతో పాటు లాయర్లు, పౌర హక్కుల కార్యకర్తల నుంచి వ్యతిరేకతను తీసుకొచ్చింది. ''వారు మమ్మల్ని నియంతృత్వంలోకి మార్చాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనుకుంటున్నారు. న్యాయవ్యవస్థ అధికారాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. న్యాయపరమైన అధికారం లేకుండా ప్రజాస్వామ్య దేశం లేదు'' అని ఇజ్రాయెల్‌ బార్‌ అసోసియేషన్‌ హెడ్‌ అవీ చిమి అన్నారు. కాగా, ఇజ్రాయిల్‌ దేశంలో కొనసాగుతున్న నిరసనలు మూడో వారానికి చేరుకు న్నాయి. ఈ నిరసనలను నెతన్యాహు తోసిపుచ్చారు. అవినీతి ఆరోపణల విషయంలో ప్రధానమంత్రి విచారణను ఎదుర్కొ ంటున్న విషయం విదితమే. ఇలాంటి తరుణంలో న్యాయవ్యవస్థలో మార్పులకు నెతన్యాహు పూనుకోవడం గమనార్హం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టర్కీ, సిరియాల్లో ఐదువేలు దాటిన మృతుల సంఖ్య
భూప్రకోపం
చైనా బెలూన్‌ను కూల్చేసిన అమెరికా
పాక్‌ మాజీ అధ్యక్షుడి కన్నుమూత
క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు
భారత్‌-బ్రిటన్‌ సంబంధాలపై రిషి ప్రత్యేక శ్రద్ధ!
భారత్‌ కంటి చుక్కల మందుతో అమెరికాలో ఒకరు మృతి
విద్యుత్‌ ఒప్పందాన్ని పున:పరిశీలించాలి
ఇంగ్లండ్‌ను కుదిపేసిన అతి పెద్ద సమ్మె
పెన్షన్‌ సంస్కరణలను నిరసిస్తూ ఫ్రాన్స్‌లో భారీ ప్రదర్శన
పెషావర్‌ మసీదులో ఆత్మాహుతి దాడి
పాకిస్తాన్‌లో బస్సు ప్రమాదం
పాక్‌లో పడవ బోల్తా 10 మంది విద్యార్థులు మృతి
పెరూలో బస్సు ప్రమాదం.. 25 మంది మృతి
భద్రతా మండలి స్థంభించిపోయింది
అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు బలి
నా హత్యకు కుట్ర : ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణ
లండన్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంటి అద్దెలు
పత్రికా స్వేచ్ఛ ముఖ్యం
గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !
9 మంది పాలస్తీనీయుల హత్య
మత కల్లోలాలకు మోడీనే కారకుడు!
బ్రెజిల్‌, అర్జెంటీనాల ఉమ్మడి కరెన్సీ చొరవను స్వాగతించిన వెనెజులా
దగ్గు సిరప్‌ సంస్థలపై డబ్ల్యుహెచ్‌ఓ దర్యాప్తు
నేపాల్‌లో భూకంపం
కాలిఫోర్నియాలో తుపాకీ కలకలం !
విప్లవాన్ని క్యూబా ఎప్పటికీ విడిచిపెట్టదు
ఆదివాసీల ఆరోగ్యం కోసం..

తాజా వార్తలు

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

11:19 AM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

11:05 AM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

10:57 AM

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

10:06 AM

పంజాబ్‌ మెయిల్‌కు తప్పిన పెను ప్రమాదం..

09:55 AM

ఢిల్లీ మద్యం కేసులో..ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

09:45 AM

1300 ఉద్యోగులకు షాకిచ్చిన ‘జూమ్’..

09:12 AM

నేడ ఏపీ క్యాబినెట్ భేటీ…

09:02 AM

ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం

07:53 AM

లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి

07:39 AM

సిరియాకు చేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం..

07:22 AM

మృత్యుంజయులు ఈ చిన్నారులు..

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

06:56 AM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.