Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌ | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2023

అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌

- భూమికి అత్యంత సమీపానికి వచ్చి వెళ్లిన '2023బియు'
- ఇంత దగ్గరగా ఇంతకు ముందెప్పుడూ రాలేదు : నిపుణులు
వాషింగ్టన్‌ : రెండు రోజుల క్రితం అంతరిక్షంలో ఒక అద్భుతం జరిగింది. భూమికి తృటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. అంతరిక్షంలో గురువారం రాత్రి భూమికి కేవలం 3600 కిలోమీటర్ల దూరంలో నుంచి '2023బియూ' అనే ఆస్టరాయిడ్‌ వెళ్లిపో యింది. భూమికి ఇంత సమీపంగా ఒక ఆస్టరాయిడ్‌ ఎప్పుడూ రాలేదని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతు న్నారు. ఒక ట్రక్‌ పరిమాణంలో ఉండే ఈ ఆస్టరాయి డ్‌ ఒకవేళ భూమిని తాకితే ఊహించని స్థాయిలో నష్టముంటుంది. భూమిని ఢకొీనేలా '2023బియూ' వచ్చుంటే, దానిపైకి అణ్వాయుధం ప్రయోగించి చిన్న చిన్న ముక్కలుగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడే దని శాస్త్రవేత్తలు అంటున్నారు. గత కొద్ది రోజులుగా ఈ ఆస్టరాయిడ్‌ గమనాన్ని అంతరిక్ష శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు. విశ్వం, అంతరిక్షంపై ఆసక్తి కలిగిన కొంతమంది క్రిమియా వద్ద నుంచి బైనాక్యూలర్స్‌, టెలిస్కోపిక్‌ పరికరాలతో '2023బియు'ను చూసి నట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ ఆస్టరాయిడ్‌ గమనాన్ని శాస్త్రవేత్తలు నిరంతరం గమనిస్తూ వస్తు న్నారు.'2023బియూ' పరిమాణం 3.5 నుంచి 8.5 మీటర్ల వెడల్పుతో ఉండొచ్చని, ఒకవేళ ఇది భూమిని ఢకొీనే దిశగా వచ్చినా...వాతావరణంలో మండిపో తుందని, అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా విడిపో తుందని ఒక శాస్త్రవేత్త వివరించారు. అయితే భూమి నుంచి 900 కి.మీ ఎత్తులో ఉన్న వేలాది శాటిలైట్స్‌ దెబ్బతినే అవకాశముంది. ఈ ఆస్టరాయిడ్‌ ఎటుపో తోంది? అన్నదానిపై శాస్త్రవేత్తలు అనేక లెక్కలు వేశారు. నాసా ప్రమాద, ప్రభావ అంచనా వ్యవస్థను ఆధారంగా చేసుకొని అనేకమంది నిపుణులు విశ్లేషించారు. '2023బియూ' ప్రశాంతంగా తన దారిలో పోతుందని అంచనావేశారు. వారు ఊహించినట్టుగానే అది తన కక్ష్యామార్గంలో వెళ్లిపోయిందని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఏ ఆస్టరాయిడూ భూమికి ఇంత సమీపంగా రాలేదని, భూ గురుత్వాకర్షణ శక్తి ఆస్టరాయిడ్‌ గమనాన్ని ప్రభావితం చేసిందని నిపుణులు చెబుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సంక్షోభ పాకిస్థాన్‌కు చైనా చేయూత
బ్లాక్‌ ఇంక్‌పై హిండెన్‌బర్గ్‌ బాంబు
వారానికి రూ.3,000 కోట్లు
అమెరికా అణు విద్యుత్‌ ప్లాంట్‌ నుంచి4 లక్షల గ్యాలన్ల అణుధార్మిక జలాలు లీక్‌!
క్రెడిట్‌ సుస్సెపై యూబీఎస్‌ ఆసక్తి
పార్లమెంటు ఆమోదం లేకుండానే పెన్షన్‌ కోతలు
పన్నుల పెంపును నిరసిస్తూ శ్రీలంక కార్మికుల సమ్మె
ముస్లింలపై దాడులను నివారించాలి
జయహో నాటు
సంక్షోభంలో అమెరికన్‌ బ్యాంకులు
ఆస్కార్‌కు వేళాయె!
కోవిడ్‌ దర్యాప్తునకు కట్టుబడి ఉన్నాం డబ్ల్యూ హెచ్‌ఓ పునరుద్ఘాటన
అమెరికా అడ్వైజరీ కమిటీలో ఇద్దరు ఇండో-అమెరికన్‌ సిఇఓలు
ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం
ఫుకుషిమా విపత్తుకు 12 ఏండ్లు
జిన్‌పింగ్‌కు మూడోసారి అధ్యక్ష బాధ్యతలు
ఇమ్రాన్‌ ఖాన్‌పై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారంటును రద్దు చేసిన బెలూచిస్తాన్‌ హైకోర్టు
పాక్‌లో అమ్మకపు పన్ను భారీగా పెంపు
మే 14న టర్కీ పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలు
మరో అమెరికన్‌ బ్యాంక్‌ దివాళా..!
నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్‌
మహిళా ఆర్థిక సాధికారతకు కృషి
క్యూబాలో కొలంబియా శాంతి చర్చలు
8 రోజుల్లోనే మూడోసారి భూకంపం
కొరివితో తలగోక్కుంటున్న ఉక్రెయిన్‌
బీజేపీ భ్రమలు తొలగుతాయి: రాహుల్‌ గాంధీ
స్త్రీ, పురుష సమానత్వ సాధనకు మరో 300 ఏండ్లు
చైనా ముట్టడికి అమెరికా పన్నాగం
అమెరికా, దక్షిణ కొరియాలపై చర్యకు సిద్ధం
ఢాకాలో ఏడంతస్తుల భవనంలో పేలుడు

తాజా వార్తలు

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

09:16 PM

రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం

08:49 PM

బీజేపీ నేతలు నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి ముందు చేయాలి : కేటీఆర్

08:40 PM

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ప‌రిశీలించిన‌ సీఎస్

08:19 PM

ఏపీసీఆర్‌డీఏ కీలక ప్రకటన..

08:06 PM

పేపర్‌ లీకేజీ కేసులో.. నలుగురు నిందితులకు కస్టడీ

07:40 PM

సీపీఆర్‌ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి : కొప్పుల ఈశ్వర్

07:30 PM

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే : వైఎస్ షర్మిల

08:52 PM

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నీతూకి పసిడి పతకం..

06:45 PM

అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి

06:24 PM

దారుణం.. ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య

08:53 PM

ఎల్‌బీన‌గ‌ర్ చౌర‌స్తాకు శ్రీకాంతాచారి పేరు : మంత్రి కేటీఆర్

05:42 PM

రేపు హైదరాబాద్ వ్యాప్తంగా రాహుల్ అనర్హత వేటుపై నిరసన : రేవంత్‌రెడ్డి

05:29 PM

ఎంజీఎంలో మృతదేహాల తారుమారు..

04:59 PM

తొలి టీ20లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ తొలి విజయం..

04:26 PM

రేపే తుది పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ ఢీ

07:19 PM

ఇంటెల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గోర్డ‌న్ మూర్ క‌న్నుమూత‌..

03:28 PM

కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని..

03:08 PM

మోడీ కళ్లలో భయాన్ని చూశాను : రాహుల్‌గాంధీ

02:52 PM

సిసోడియాబెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

02:04 PM

ఉప్పల్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్​ చేస్తున్న సన్ రైజర్స్

07:18 PM

నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

01:25 PM

ఏప్రిల్ 14న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ...

01:11 PM

రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంలో కీలక పిటిషన్‌

01:09 PM

పొరపాటున పేలిన మూడు క్షిపణులు...

12:55 PM

స్వదేశంలో వరల్డ్ కప్ ముంగిట భారత జట్టుకు జహీర్ ఖాన్ హెచ్చరిక

12:39 PM

నెలలో15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

12:37 PM

రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు..!

12:08 PM

దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు...

12:07 PM

టీడీపీ నేత విజయ్‌కు మరోసారి సీఐడీ నోటీసులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.