Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భద్రతా మండలి స్థంభించిపోయింది | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 30,2023

భద్రతా మండలి స్థంభించిపోయింది

- ప్రస్తుత వాస్తవాలను ప్రతిబించించడం లేదు
- ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షులు కస్బా కొరొసి
న్యూయార్క్‌ : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్థంంభించిపోయిందని, ప్రస్తుత వాస్తవాలను ప్రతిబింబించడం లేదని ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షులు కస్బా కొరొసి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ శాంతి, భద్రతను రక్షించడంలో తన ప్రాథమిక విధిని భద్రతా మండలి నిర్వర్తించలేకపోయిందని అన్నారు. భద్రతా మండలిని శక్తివంతంగా తీర్చిదిద్దడానికి దానిని సంస్కరించాలనే డిమాండ్‌ సభ్యదేశాల నుంచి పెరుగుతోందని చెప్పారు. ఆదివారం ఇక్కడ భారత పర్యటనకు బయలుదేరే ముందు కొరొసి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఆహ్వానం మేరకు దేశంలో మూడు రోజుల పాటు కొరొసి పర్యటించనున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత హంగేరికి చెందిన కొరొసికి ఇదే మొదటి విదేశీ పర్యటన కావడం విశేషం. 'భద్రతా మండలి చాలా సులభమైన కారణంతో తనన ప్రాథమిక విధిని నిర్వహించదు. భద్రతా మండలి వ్యవస్థగా ఉండాలి. కానీ వీటో అధికారం కారణంగా భద్రతా మండలి చర్యలు తీసుకోలేదు' అని అన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్య స్థానానికి భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని, ఈ విషయంలో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నాల్లో భారత్‌ ముందంజలో ఉందని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సంక్షోభ పాకిస్థాన్‌కు చైనా చేయూత
బ్లాక్‌ ఇంక్‌పై హిండెన్‌బర్గ్‌ బాంబు
వారానికి రూ.3,000 కోట్లు
అమెరికా అణు విద్యుత్‌ ప్లాంట్‌ నుంచి4 లక్షల గ్యాలన్ల అణుధార్మిక జలాలు లీక్‌!
క్రెడిట్‌ సుస్సెపై యూబీఎస్‌ ఆసక్తి
పార్లమెంటు ఆమోదం లేకుండానే పెన్షన్‌ కోతలు
పన్నుల పెంపును నిరసిస్తూ శ్రీలంక కార్మికుల సమ్మె
ముస్లింలపై దాడులను నివారించాలి
జయహో నాటు
సంక్షోభంలో అమెరికన్‌ బ్యాంకులు
ఆస్కార్‌కు వేళాయె!
కోవిడ్‌ దర్యాప్తునకు కట్టుబడి ఉన్నాం డబ్ల్యూ హెచ్‌ఓ పునరుద్ఘాటన
అమెరికా అడ్వైజరీ కమిటీలో ఇద్దరు ఇండో-అమెరికన్‌ సిఇఓలు
ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం
ఫుకుషిమా విపత్తుకు 12 ఏండ్లు
జిన్‌పింగ్‌కు మూడోసారి అధ్యక్ష బాధ్యతలు
ఇమ్రాన్‌ ఖాన్‌పై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారంటును రద్దు చేసిన బెలూచిస్తాన్‌ హైకోర్టు
పాక్‌లో అమ్మకపు పన్ను భారీగా పెంపు
మే 14న టర్కీ పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలు
మరో అమెరికన్‌ బ్యాంక్‌ దివాళా..!
నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్‌
మహిళా ఆర్థిక సాధికారతకు కృషి
క్యూబాలో కొలంబియా శాంతి చర్చలు
8 రోజుల్లోనే మూడోసారి భూకంపం
కొరివితో తలగోక్కుంటున్న ఉక్రెయిన్‌
బీజేపీ భ్రమలు తొలగుతాయి: రాహుల్‌ గాంధీ
స్త్రీ, పురుష సమానత్వ సాధనకు మరో 300 ఏండ్లు
చైనా ముట్టడికి అమెరికా పన్నాగం
అమెరికా, దక్షిణ కొరియాలపై చర్యకు సిద్ధం
ఢాకాలో ఏడంతస్తుల భవనంలో పేలుడు

తాజా వార్తలు

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

09:16 PM

రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం

08:49 PM

బీజేపీ నేతలు నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి ముందు చేయాలి : కేటీఆర్

08:40 PM

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ప‌రిశీలించిన‌ సీఎస్

08:19 PM

ఏపీసీఆర్‌డీఏ కీలక ప్రకటన..

08:06 PM

పేపర్‌ లీకేజీ కేసులో.. నలుగురు నిందితులకు కస్టడీ

07:40 PM

సీపీఆర్‌ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి : కొప్పుల ఈశ్వర్

07:30 PM

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే : వైఎస్ షర్మిల

08:52 PM

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నీతూకి పసిడి పతకం..

06:45 PM

అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి

06:24 PM

దారుణం.. ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య

08:53 PM

ఎల్‌బీన‌గ‌ర్ చౌర‌స్తాకు శ్రీకాంతాచారి పేరు : మంత్రి కేటీఆర్

05:42 PM

రేపు హైదరాబాద్ వ్యాప్తంగా రాహుల్ అనర్హత వేటుపై నిరసన : రేవంత్‌రెడ్డి

05:29 PM

ఎంజీఎంలో మృతదేహాల తారుమారు..

04:59 PM

తొలి టీ20లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ తొలి విజయం..

04:26 PM

రేపే తుది పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ ఢీ

07:19 PM

ఇంటెల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గోర్డ‌న్ మూర్ క‌న్నుమూత‌..

03:28 PM

కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని..

03:08 PM

మోడీ కళ్లలో భయాన్ని చూశాను : రాహుల్‌గాంధీ

02:52 PM

సిసోడియాబెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

02:04 PM

ఉప్పల్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్​ చేస్తున్న సన్ రైజర్స్

07:18 PM

నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

01:25 PM

ఏప్రిల్ 14న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ...

01:11 PM

రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంలో కీలక పిటిషన్‌

01:09 PM

పొరపాటున పేలిన మూడు క్షిపణులు...

12:55 PM

స్వదేశంలో వరల్డ్ కప్ ముంగిట భారత జట్టుకు జహీర్ ఖాన్ హెచ్చరిక

12:39 PM

నెలలో15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

12:37 PM

రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు..!

12:08 PM

దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు...

12:07 PM

టీడీపీ నేత విజయ్‌కు మరోసారి సీఐడీ నోటీసులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.