Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మంచినీరు లేని పాఠశాలలెన్నో.. | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Feb 09,2023

మంచినీరు లేని పాఠశాలలెన్నో..

- తాగునీరు, పారిశుద్ధ్య వసతుల్లేక పిల్లలకు ఇక్కట్లు
- వారి అభ్యాసనా సామర్థ్యాల్ని దెబ్బతీస్తాయి : యునెస్కో నివేదిక
న్యూయార్క్‌: మంచినీరు, మరుగుదొడ్డి, మురిగినీరు పోయే నాలా లేని పాఠశాలలు ప్రపంచంలో అనేకమున్నాయని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ 'యునెస్కో' ఆందోళన వ్యక్తం చేసింది. కనీస వసతుల మెరుగుదల కోసం ప్రభుత్వాలు, ఇతర సంస్థలు నిధుల వ్యయంపై దృష్టి సారించాలని పేర్కొంది. మెరుగైన వసతులు పిల్లల అభ్యాసనా సామర్థ్యాల్ని పెంచుతాయని నివేదిక రూపకల్పనలో పాలుపంచుకున్న హెల్త్‌, నూట్రీషియన్‌ నిపుణురాలు ఎమిలీ సిడానెర్‌ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల్లో నెలకొన్న వసతులపై యునెస్కో అధ్యయనం చేపట్టగా, సగం స్కూల్స్‌లో కనీస వసతుల్లేవని తేలింది. శుద్ధమైన తాగునీరు, చేయి కడుక్కొనేందుకు సబ్బు లేక పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పరిశోధకులు గుర్తించారు. ఒక మరుగుదొడ్డి, మురికినీరు పోయే నాలా ఉన్న పాఠశాలను 'కనీస పారిశుద్ధ్య వసతులు'న్న పాఠశాలగా పరిశోధకులు వర్గీకరించారు. ఈ లెక్కన కనీస వసతుల్లేని పాఠశాలలు ప్రపంచంలో మూడింట ఒకవంతు ఉన్నాయని నివేదిక తెలిపింది. మరికొన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్కూల్స్‌కు వెళ్తున్న ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు తాగునీటి సమస్యకు గురవుతున్నారు. ఇది వారి ఆరోగ్యాన్ని, పాఠశాలల్లో అభ్యాసనా సామర్థ్యాల్ని దెబ్బతీస్తోంది. 'పిరియడ్స్‌' సమయంలో స్కూల్‌లో నీరు, సబ్బులేకపోవటం బాలికలకు ఇబ్బంది కలిగిస్తోంది. ఉదాహరణకు భూటాన్‌లో ప్రతి నలుగురులో ఒక బాలిక పాఠశాలకు గైర్హాజరవుతోంది.
పిల్లల ఆరోగ్యంపై ప్రభావం : ఎమిలీ సిడానెర్‌
మూడింట ఒక వంతు పాఠశాలల్లో పిల్లలకు తాగునీరు అందుబాటులో లేదు. కనీసం ఒక మరు గుదొడ్డి లేదు. చేయి కడుక్కొనేందుకు నీరు, సబ్బు లేని పాఠశాలలు సగమున్నాయి. కోవిడ్‌-19 వైరస్‌, దోమ కాటు, డయేరియా.. మొదలైన వ్యాధులు సోక కుండా ఉండాలంటే పాఠశాలల్లో కనీస వసతులు అత్యంత ముఖ్యమైనవని నిపుణు రాలు ఎమిలీ సిడానెర్‌ అభిప్రాయపడ్డారు. కనీస వసతులలేమి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్చరించారు. శుద్ధమైన తాగు నీరు పిల్లలకు ఇవ్వలేకపోతే, పాఠశాల ఆవరణలో పిల్లలు భోజనం చేయరాదని, దీనివల్ల పిల్లల్లో పోషకాహార లోపం తలెత్తుతుందని సిడానెర్‌ తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ట్రంప్‌పై నేరారోపణలు
ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌గా అజయ్‌ బంగా..
పాక్‌ దేశద్రోహ చట్టాన్ని కొట్టేసిన లాహౌర్‌ కోర్టు
అమెరికాలో భారతీయ టెకీలకు గుడ్‌ న్యూస్‌
మీవి ద్వంద్వ ప్రమాణాలు
ఆందోళనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్‌ !
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం ..
కెనడాలో మరోసారి గాంధీ విగ్రహం విధ్వంసం
జర్మనీలో స్తంభించిన రవాణా వ్యవస్థ
ఫస్ట్‌ సిటిజన్‌ బ్యాంక్‌ చేతికి ఎస్‌విబి
సంక్షోభ పాకిస్థాన్‌కు చైనా చేయూత
బ్లాక్‌ ఇంక్‌పై హిండెన్‌బర్గ్‌ బాంబు
వారానికి రూ.3,000 కోట్లు
అమెరికా అణు విద్యుత్‌ ప్లాంట్‌ నుంచి4 లక్షల గ్యాలన్ల అణుధార్మిక జలాలు లీక్‌!
క్రెడిట్‌ సుస్సెపై యూబీఎస్‌ ఆసక్తి
పార్లమెంటు ఆమోదం లేకుండానే పెన్షన్‌ కోతలు
పన్నుల పెంపును నిరసిస్తూ శ్రీలంక కార్మికుల సమ్మె
ముస్లింలపై దాడులను నివారించాలి
జయహో నాటు
సంక్షోభంలో అమెరికన్‌ బ్యాంకులు
ఆస్కార్‌కు వేళాయె!
కోవిడ్‌ దర్యాప్తునకు కట్టుబడి ఉన్నాం డబ్ల్యూ హెచ్‌ఓ పునరుద్ఘాటన
అమెరికా అడ్వైజరీ కమిటీలో ఇద్దరు ఇండో-అమెరికన్‌ సిఇఓలు
ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం
ఫుకుషిమా విపత్తుకు 12 ఏండ్లు
జిన్‌పింగ్‌కు మూడోసారి అధ్యక్ష బాధ్యతలు
ఇమ్రాన్‌ ఖాన్‌పై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారంటును రద్దు చేసిన బెలూచిస్తాన్‌ హైకోర్టు
పాక్‌లో అమ్మకపు పన్ను భారీగా పెంపు
మే 14న టర్కీ పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలు
మరో అమెరికన్‌ బ్యాంక్‌ దివాళా..!

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.