కథ
అసలే ఎండాకాలం...
అందులోనూ మే నెల...
భానుడి భగభగలు...
డా|| బి.ఆర్.అంబేడ్కర్ డిగ్రీ పరీక్షల పర్యవేక్షణాధికారిగా ఆర్డర్ కాపీ తీసుకుని నల్గొండ బస్టాండ్‌లో
భూమ్మీదికి చీకటి గొంగళీ పురుగులా పాకుతున్నది. నాలుగు బజార్లూ తిరిగి నాలుగు చిత్తు కాగితాలు నమిలి కూలిన గోడల పాత ఇంటి వైపు వచ్చింది గాడిద. అప్పటికే అరుగు మీదకు చేరిన కుక్క మోర ఎత్తి బిగ్గరగా అరుస్తున్నది. దీనికేం పోయేకాలం వచ్చింది పిచ్చి కుక్కలా అర
ఆ తెల్లవారి జామున వీచిన చల్లని గాలులు అతని వెక్కిళ్లనూ కన్నీళ్లనూ శ్వాసించి అక్కడే సుళ్లు తిరుగుతోంది. కొన్నాళ్లుగా యథాప్రకారం కాపలా కాయటమో, టార్చిలైట్ కాంతిని ప్రసరింప చేయటమో చెయ్యలేని అతని కాపలాలో నిద్రిస్తున్న పక్షులు, ఆ దినం అతని కన్నీళ్
అడవిలోని కుందేలుమామ చాలా తెలివైంది. ముఖ్యంగా సింహం లాంటి పెద్ద జంతువుల నుండి తనను తాను బాగా రక్షించుకునేది. ఈ కుందేలు నేర్పరితనం గురించి అన్ని జంతువులతో పాటు కుందేళ్లకు కూడా తెలిసింది. కుందేళ్లన్నీ తమ బుజ్జి కుందేళ్లకు ఆ కుందేలుమామతో శిక్షణ ఇప్పిం
దసరా సందడి. ఊరంతా బతుకమ్మ హడావిడి. మహిళలంతా పూలసానువులయ్యారు. పూల వెతుకులాటలో పురుషులు పూలబాటలయ్యారు. చాన్నాళ్ళ తరువాత కలుసుకున్నవారు మాటల మూటలయ్యారు. మొత్తానికి ఊరు ఊరంతా రోజువారీకి భిన్నంగా, వేడుకగా మారింది. ఊరికి దూరం
నవీన - ప్రణీత్ ల వివాహం జరిగి ఆరు నెలలయ్యింది . ఇద్దరూ అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్నారు. నవీన కుటుంబం తెలుగు వారే .. కానీ గత ముప్పయి సంవత్సరాలుగా అమెరికా లోనే స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరగటం వలన నవీనాకు తెలుగు సరిగా రాద
''యాదగిరి భారు'' వాకిట్లోనించి అరిచిండు కరీముల్లా సాయిబు.
బాపు బయటకు వెళ్ళగానే ''యాదగిరి భాయ్.. ఈ సారికి నీకు రెండు నెల్ల కిరాయి పైసలు
ఇస్తున్నాను. ఐదు నెల్ల కిరాయి నీకు బాకీ ఉందని తెల్సు. ఈ మధ్యనే నా రెండో భేటీ అఫ్రోజ్‌కి
న
అది భగవంతాపురం. ఒకప్పుడు చిన్న తండాగా ఉండేది. బువ్వాల్ల కావొస్తుంది. అరకకట్టినోల్లు
ఇంటికొచ్చి బువ్వతాగుతుండ్రు. బయట జీపు సప్పుడైంది. కాసేపటికి
నిద్ర లేస్తుండగానే దుర్వార్త వినాల్సి వచ్చింది. మహేంద్ర కూతురు తన అత్తమామల ఇంట్లో ఆత్మహత్య చేసుకొని మరణించిందని, శవాన్ని మలక్‌పేటలోని మహేంద్ర ఇంటికి తీసుకువచ్చారని, సాయంకాలాని
సరిగా అప్పుడే ఎనుక నుంచి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి వెనక్కి మళ్ళి చూసిండు ఓబయ్యా పర్లాంగు దూరం నుంచి చేతితో సైగ చేస్తూ మస్కూరు మైవెల్లి కూతేయ సాగిండు. విని వినపడని సప్పుడికి చెవులు రిక్కించి దూరంగా ఉన్న అతని పిలుపును గ్రహించి ముందుకు కదలబోయి ఆగ
అప్పటి శబ్దం మటన్ బిర్యానీ విందురోజంత సందడిగా ఉండేది.. మొహల్లాలో ఇప్పటి నిశ్శబ్దం రోజా అంత ఉపవాసంగా ఉంది..
రోడ్లమీద గత కొద్ది రోజులుగా సాగిన ఖాకీ క్రీడలు అప్పుడప్పుడే ముగుస్తున్నా
తక్కువ జనాభా గల్గిన చిన్న గ్రామపంచాయతీ గ్రామమది. పెద్ద నగరానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఊరు ఊరంతా వ్యవసాయం చేస్తూ, కూలీ నాలీ పనుల మీదనే ఆధారపడడం వల్ల, సరైన అక్షరాస్యత లేకపోవడం వల్ల ప్రాపంచిక అవగాహనకు దూరంగా ఉంటూ ఎట్లాంటి అనారో
''ఏ ఇంటికి వెళ్లాలి?'' అడిగాడు వాచ్‌మేన్.
''మీరు కొత్తా?''
''మీరూ కొత్తగా ఉన్నారే!''
మోహన్ తన్నుకొచ్చిన కోపాన్ని అణచుకున్నాడు. ఊళ్లో చాలా రకాల దొంగతనాలు జర
''అవి పదిహేనేళ్ల కిరదటి వరకున్న రోజులు. పిల్లలు పిలకలెత్తే వరకే ఊరు. ఆ తర్వాత వాళ్ల సదువులనుకురట అరదరు పట్నం బాట పడుతున్రాయె. రెరడు పాలకూర కాడలు పండిరచరానోడు కూడ
ఎంకటమ్మ సూర్యాపేటలో సినిమాహాల్ల పాయఖానాలు సాపుజేస్తది. ఎంకటమ్మకు పిల్లాజెల్లా లేరు. నెనరు కల్లది. పిల్లలు కాట్లేరని మొగడొదిలేశి ఇంకోదాన్ని చేసుకుండు. ఇంటి పక్కనున్న మస్తాన్ కాకా కొ
''ఏందమ్మా మీరు మాకు చెప్పేది! మావి మాకేందో తెలుసు మీరు చెప్పడానికి వొస్తే వినడానికి ఎవరూ లేరు. ముందు బయటికి వెళ్ళండి'' అంటూ వారిని తరిమి కొట్టడానికి వొచ్చింది. ఎలా అయినా ఈ సమస్య నుంచి ఆ కుటుంబంలోని చిన్నారులు, వారి
''ఏమాలోచిస్తున్నావు బేగం? ఆఫీస్‌కి వెళ్ళే ఉద్దేశం లేదా?'' అని షమీ అడగడంతో ఆలోచనల్లోంచి బైట పడి అతని వైపు చూశాను. అప్పటికే అతను తయారై, నాకోసం కూచుని ఉన్నాడు. మా ఇద్దరి ఆఫీసులు పక్కపక్కనే కావడంతో, రోజూ ఇద్దరం కలిసే వెళ్తాం. నేను లేచి గబ
''ఓరి నర్సిగా ఎంత వరకు వచ్చేరా వడ్ల లెక్క...ఈ యేడన్న అమ్ముతావా లేక మల్లోచ్చే ఏడు అమ్ముతావా నవ్విండు శేటు''. నువ్వు వరి గోశి ఇప్పుడైతంన్నాదిరా ..! రెండు మాసాలు దగ్గర్కి రాబట్టే నీ లాభంమంత ఈ ఎండకు ఎండుక పోయినట్టే పట్టు, ఎప్పుడైనా నేను కొన్నప
తేజ్ ప్రాణాలతో ఉండి ఉంటే, కనీసం వేరే ఎవరితోనైనా హ్యాపీగా ఉంటాడనుకునేదాన్ని. అసలు ఈ లోకంలోనే లేడన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. తేజ్‌లేని నాకు.. బతకడమే బరువనిపించింది. ఇంట్లో నుంచి బయటకు రావాలనిపించలేదు. స్కూల్
నాకు కుల ప్రమాదం ఏంటో ఎదురయ్యాకనే తెలిసొచ్చింది. కులం అనే విషంతో ఎంతటి ప్రేమనైనా బ్లాక్ మెయిల్ చేయగలరు. కుల బంధు సమేత మృత జన గణ మన పాడగలరు. నిన్ను నన్నూ సజీవ సమాధి చేయడానికి కూడా వెనుకాడరని తేలిపోయింది. నీకు నీ ప్రేమ బ్రతకడం ము
ఒక పక్క దేశ దేశాల యువరాజులు, వారి తల్లిదండ్రులు కొలువుతీరి ఉన్నారు. మరొక ప్రక్క వీరవర్మ, రాగమాలిక, పెళ్లికూతురు యువరాణి అయిన మధుమాలిని పట్టువస్త్రాలతో ధగధగా మెరిసిపోతూ కొలువులో కూర్చుంది. అందరూ కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నారు. ''ఏమా అందం,
తండ్రి ఆనారోగ్యంగా ఉన్నాడని తెలిసి ఉన్న ఫలంగా దుబారు నుంచి వచ్చిన శంకర్కు లాక్ డౌన్ స్వాగతం పలికింది. విమానం ఎక్కడో కారడవిలో ల్యాండై విడిచినట్టుగా ఉంది. ఊపిరి బిగబట్టినట్లు అనిపిం చింది. జన సంచారం లేదు. మనుషులపైన అపనమ్మకం మొదటి
అన్నీ గుర్తొస్తున్నాయి. ఆమె మనసు తడిసిన కాగితమయింది.
వాళ్ళ అమ్మ మళ్ళీ పెద్దగా అరిచింది. చెద్దర్ని కోపంగా పక్కకు నెట్టేసి
బయటకి వెళ్ళింది. నీళ్ళు పట్టి, గిన్నెలు కడిగి ఇళ్ళూడ్చి తలుపు <
నిండార తలస్నానం చేసిన అందమే వచ్చి బస్ ఎక్కింది. తన హెయిర్ మంచుపొగల్లా హోయలు పోతున్నది. మల్లెతీగలు స్వేచ్ఛారాగమై గాలిలో ఎగిరినట్లుగా, ఆకుపచ్చతీరానికి చేర్చేదారుల్లా అవి రింగులు తిరిగి ఉన్నాయి. చెయ్యెత్తు మనిషి, బలమైన శరీరం, గురు
హాలులో నాన్న ఫోటో ముందరి నూనె దీపం చూస్తూ చెమ్మగిల్లిన కళ్ళతో ఇలా చెప్పడం ప్రారంభించింది. ''మా నాన్న ఫోటో స్టాట్ అంగడి నడుపుతూ జిరాక్స్ కాపీల ద్వారా వచ్చే ఆదాయంతో సంసారం నడిపే వాడు. ఒక రోజు అర్జెంటుగా బ్యాంకుకు వెళ్ళాల్సి రావడం
ముంతాజ్ చాలాసేపు వరకు అటువైపే చూడసాగాడు. అలా చూస్తూనే జుగల్ చేతిని తన చేతిలో తీసుకొని ఇలా అన్నాడు, ''సముద్రం ఆకాశం కలసుకోవడం... ఇది కేవలం దృష్టి దోషం. కాని చూడడానికిదెంతో అందంగా ఉంటుంది! జుగల్ మౌనంగా ఉండిపోయాడు. ఆ సమయంలో
కళ్ళల్లో జీవం పోయి, బుగ్గలు పీక్కుపోయి, పళ్ళు పాడయిపోయి, ఒళ్ళు చిక్కిపోయి, చలాకీతనం లేకుండా బెడ్ మీద ఉండి నిస్తేజంగా సీలింగ్ వైపు చూస్తున్న మనువణ్ణి చూసి ఆ తాతకు కన్నీళ్ళు ఆగలేదు. పద్నాలుగేళ్ల వయసుకే ముసలితనం వచ్చినట్టు అయిపోయా
నీలమ్మ దండం బెడుతూ....సారూ వానితోని నేను బత్కలేను సారూ, నాకు సాయం జెయ్యకుంటే పిల్లలు నేను ఏదన్న మందు బోసుకొని సత్తమ్ సారూ! వానితోని వుండలేక, ఆని కొట్లకు, తిట్లకు, సేతలకు యేగలేక బైటికెల్లొచ్చిన సారూ, నాకు ఆడొద్దు సారూ! తాగొచ్చి యింట్ల
పాలకేంద్రానికి పాలు తెస్తూ జున్ను తీసుకొని ఇంట్లోకొచ్చాడు బీంరాజు, ఇద్దరం తింటూ మంచంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో బీంరాజుతండ్రి వచ్చి అదేంట్రా పటేల్ పక్కన కూర్చున్నావ్, కొంచెం దూరంగా కూర్చో అంటూ పాల కాన్ తీసుకొని
కప్పులో 'టీ' పోసి మురదర పెడుతూ, ''మీ పోలీసు పెద్దసార్ల ఇండ్లల్ల ఏమన్న పనురటే చెప్పరడి సార్. నాకూ, నా పిల్లగానికి ఇంత తిరడి, రక్షణ వురటే చాలు సార్'' అరది. నేను టీ తాగుతూ ఆలోచనలో పడ్డాను. నా ఎదురుగా వున్న ఇంగ్లీష్ న్యూస్ పేపర
రోజులు గడుస్తున్నారు, కళ్ళాల్లో నెలలుమారుతున్నారు, రంగు మారిపోతున్న వడ్లను చూస్తూ సోమ్లా గుండె వరికుప్పమీదే ఆగిపోయింది... కమ్లి ఇంటివద్దకు ఈసారి ప్రజాప్రతినిధులొచ్చారు..'పేరేంది'... మడత కుర్చీ మీదుంచిన ఫొటోకు గులాబీ రెక్కలు చల్లుతూ ఎమ్మెల్
''ఇప్పుడు ఇదొక సాధారణ వైఖరి అయి పోయింది!'' అని డాక్టర్ పద్మనాభన్ ఇంగ్లీషులో అన్నారు. ఆయనకు తమిళం బొత్తిగా మాట్లాడ్డానికి రాదు. ''అందరికీ గ్రహాంతరవాసుల గురించి ఏదో ఒకటి చెప్పాలని ఉంటుంది. ఎగిరే పళ్లేలు, తలమీద యాంటెన్నా కలిగిన కప్ప కళ్లు
వరుస పండుగల సీజన్ కావటంతో షాపింగ్ మాల్ రద్దీగా ఉంది.. వెల్కం గర్ల్ డ్యూటీవేయటంతో వచ్చే, వెళ్ళే కస్టమర్లకు చిరునవ్వుతో స్వాగత, వీడ్కోలిస్తోంది పద్మ.. గంటలపాటు నిల్చునే ఉండటం వల్ల కాళ్లు పీకుతుండటంతో కొద్దిగా పక్కకొచ్
ఈ నలబై ఏళ్లలో దసరా పండగున్న ఐదు రోజులు తప్ప మిగతా జీవితమంటా ఏదో ఓ పనిజేసుకుంటూనే బతికారు ఆ దంపతులు. బిడ్డల పెండ్లీలయినంకా... బరువు బాద్యతలు కొంచెం తీరినంకా లక్ష్మీతో పనిమానిపించి తను మాత్రం పనిచేస్తూనే ఎలాగోలా ఎవరిజీవితాలు వాళ్లు కష్టపడుతూ
'కురూపితనం' అనే పదం రాయను. ఎందుకంటే మట్టి గాయం .. మట్టి దుఃఖం ... మట్టి స్పర్శ ఎప్పుడూ కూడా కురూపితనంతో లేదు, అది సౌందర్యానికి మచ్చుతునక. మట్టి, మనిషి పుట్టుకకు ముందు ఇలాగే వుండేది. నిజానికి మనిషి ఈ మట్టిని గాయపరిచాడు. వేదనకు గురిచేశాడు. ఇ
''నేను కేవలం మా అమ్మను మాత్రమే చూసి రమ్మన్నాను కాని అక్కడికి పోతే ప్రకృతి అందాలను ఆస్వాదించి స్వచ్చమైన గాలిని పీల్చుకుంటావని ఆశ. ఈ పట్టణాలలో అదే గాలిని వేలకు వేలు పోసి కొంటున్నారు తెలుసా?. పట్నం పోతే బాగుపడతాం అని నువ్వు పుట్టక ముందు వచ్చా
రెడ్డప్ప మెత్తని సీటులో కూచున్నాడు. చేతిలో వెలుగుతున్న సిగరెట్
పొగలు కక్కుతావుంది. శంభులింగం మెడలో జిగేలుమంటూ మెరుస్తున్న
కొత్త బంగారు గొలుసునూ, అతని చేతివేళ్ళకున్న మూడు బంగారపు
''ఈ యడాది కూడా. చెట్లు గట్లనే ఉన్నరు కల్లు పడేది రెండు, మూడు చెట్లే మీకు రోజు కల్లు ఉత్తగా పోస్తే నాకు పూట గడవదు పటేలా'' అని దినంగా అన్నాడు. వెంటనే పటేల్‌కి రేషం పొడుసుకొచ్చింది.! ''ఎం రా... నాకొక్కనికి
ఆమె సాధారణం కన్నా కాస్త ఎక్కువైన ఎత్తు. నలుపూ కాని, తెలుపూ కాని ద్రావిడ రంగు. ఇదే తన జీవితంలో మొట్టమొదటగా చూసే ఎరుపు రంగు ప్రభుత్వ కట్టడం అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తున్న అమాయకమైన కళ్లు. మొదటిరోజు కార్యాలయం ప్రవేశం కావటం వల్ల శ్రద్ధగా చేసుక
రమ్యకి సాయంగా ఉంటుందని సుచిత్రని పంపి
పొరపాటు చేసింది తన అక్క మానస. సుచిత్ర బావని
తల్చుకుంటే మనసంతా చెడ్డ చికాకుగా ఉంది.
హీ ఈజ్ ఏ క్రూకెడ్ పర్సన్.
నిశ్శబ్దంలోనించి హదయ విదారకంగా వినిపించిందా
మీరు ఎవరి దగ్గరికైనా వెళ్లి సాంత్వన పరిచే రెండు మాటలు కూడా చెప్పలేరు. మీరు ఎదుటి వాళ్ళను చూస్తారు. ఎదుటి వాళ్ళ మిమ్ముల్ని చూస్తారు. బహుశా దీని వల్ల కూడా మనసుకు శాంతి లభిస్తుందేమో? ఇదే కారణమై వుండొచ్చు, మనుషులు ఒంటరిగా, గదుల్లో తట్టుకోలేని
''నా చిన్నతనమంతా కష్టాలే.. నాన్న లేడు. అమ్మ పనికి వెళ్లి డబ్బులు తెస్తేనే ఆ రోజు గడిచేది. చాలా సార్లు మీ అమ్మ నీతో పాటు నాకు భోజనం పెట్టేది.. గుర్తుందా.. ఆకలే తీరని వాడికి చదువు ఎలా తలకెక్కుతుంది! ఎలాగో పది పూర్తి చేసి హైద్రాబాద్ వెళ
నాతిరి ఒంటి గంట అయితుంది. ఎవడో ఏమో ''మాయ లేదు.. మంత్రం లేదు..'' అని గట్టిగా ఒర్లిండు నేను నిద్రలకెళ్లి లేచి కూర్చున్న నా అంగి మొత్తం తడిసింది చెమటతో ఫ్యాన్ ఫుల్‌గా ఉన్నా. బయట చూస్తే ఎవ్వరు కనిపియ్యలే. ఎవడో నా నిద్ర చెడగొట్టిండు
ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. వాడు చానా అందగాడు. తెలివైనవాడు. కానీ పెద్ద సోమరిపోతు. వాని జేబులో ఎప్పుడూ ఒక అద్దం ఉండేది. తన అందాన్ని తానే అద్దంలో పదేపదే చూసుకుంటూ తెగ మురిసి పోయేటోడు. గంటకు పదిసార్లు మొహం కడిగితే ఇరవై సార్లు తల దువ్వుకునేవాడు. కాన
''కాలం నెత్తి మీదికొచ్చింది. తోటోల్లు చెల్కలు తేటగ జేస్కుంటున్నరు. పొద్దున లేవంగనే పోయిండు ఏడ పొంకనాలు కొడుతున్నడో ఏమో. అంబటాల్లైతున్నా జాడ లేడు.'' తన భర్తను ఏమీ అనలేని నిస్సహాయతతో తనలో తను గొనుక్కుంటుంది మంగమ్మ.
''అబ్బబ్బా! ఇంకా పనవలేదు. ఐదు గంటలకే లేచాను. ఎనిమిది అవుతోంది. తొమ్మిదిన్నరకల్లా ఆఫీసుకి బయలు దేరాలి. బండి స్టార్ట్ చేసానంటే కరెక్ట్‌గా పది గంటలకు ఆఫీస్ లో ఉంటాను. ఇవ్వాళ ఫైల్స్ అన్నీ క్లియర్ చేసేసి కలెక్టర్&zw
మూలం : సింధీ కథ (ధర్తీ సే నాతా)
మూల రచయిత, హిందీ అనువాదం
: డా. మోతీలాల్ జోత్వాణి
తెలుగు అనువాదం : డా. రూప్‌కుమార్ డబ్బీకార్
బస
ఒక ఉదయం రోడ్డు ఓ పక్క నిలబడి ఒకానొక సాహస కృత్యం మీద పందెం వేసుకున్నారు ఇద్దరు కుర్రవాళ్లు. గుడి ఆవరణలో ఉన్న మాధవీ లత పూవుల్ని తెంపుకు రావడం ఆ సాహస కృత్యం. ఇద్దరిలో ఒకడు తను ఆ పని చెయ్యగల నన్నాడు. వినడానికి ఇది పెద్ద విషయం అనిపించక పోవచ్చు
ఒక రోజు.. రాత్రి..
ఊర్లో డప్పు చాటింపు విన్పించింది.. చాటింపు విని అందరూ ఆశ్చర్యపోయారు. బయటికి ఏం మాట్లాడక పోయినా.. గుసగుసలు పెట్టుకున్నారు. కొందరు యువకులు బహిరంగంగానే విమర్శిస్తే పెద్దలు, మహిళలు వాళ్ళపైన మండిపడ్డారు.
ఎమో నీరసంగ అవుపిస్తున్నవ్..
హా..
ఏమాయె'..
ఏమో.... సఫరింగ్ విత్ కోల్డ్ అండ్ కాఫ్ లాస్ట్ టూ