Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Sun 05 Mar 00:43:58.347161 2023
నేను ఇప్పుడు నివసించే గదిలో
కిటికీ మూసి ఉంది..
నేను నా ఇష్టానుసారం తెరవలేని కిటికీ.
నేను నా ఇష్టానుసారం కదల్చలేనంత
భారీ తెరతో ఆ కిటికీ మూసేసి ఉంది.
Sat 25 Mar 21:47:40.646818 2023
Wed 22 Mar 22:02:50.289266 2023
నేను కవిని..
కల్పన, వర్ణన నా నైజం.
గడవని చీకటి రాత్రుల్లో
Sun 19 Mar 00:48:17.898101 2023
నా కన్నీటికి కారణం ఏంటీ?
ఎందుకొస్తోందా.. కన్నీరు?
నాకేం తెలీదనే అమాయకత్వంతో వస్తుందా?
అంతా తెలుసు అనే దీమాతో వస్తుందా?
Sun 19 Mar 00:46:27.385349 2023
నయనాలకు నచ్చి
ఎదలోతుల్ని చేరి
మధురభావ పరిమళాలతో
అక్షరసుమాలు పూయించేదే
Sun 19 Mar 00:17:03.129929 2023
శోభకృతమా జయహౌ జయహౌ
జయ జయ జయ జయహౌ
సుకర్మములు జరిపించుటకు జయం
సుభాషితములు పలికించుటకు జయం
Sun 12 Mar 00:20:32.790498 2023
ఔను..
నేనిప్పుడు
గతాన్ని తలచుకొని
వగచడం సరికాదనిపిస్తోంది.
Sun 12 Mar 00:19:54.241458 2023
మాపటికి మబ్బు పట్టిన మొగులు
ఏ పూటకి పగిలిపోతుందో
ఏ పగటి వరకు మిగిలిపోతుందో
Sun 12 Mar 00:19:31.617738 2023
ఆమె రెండు తరాలకు వారధి
కుటుంబ వ్యవస్థకు సారథి
మమతానురాగాల పెన్నిధి
ఓర్పు సహనంలో దాత్రి
అభిమానమే ఆయుధం ఆమెకి!
Sun 05 Mar 00:43:58.347161 2023
నేను ఇప్పుడు నివసించే గదిలో
కిటికీ మూసి ఉంది..
నేను నా ఇష్టానుసారం తెరవలేని కిటికీ.
నేను నా ఇష్టానుసారం కదల్చలేనంత
భారీ తెరతో ఆ కిటికీ మూసేసి ఉంది.
Sun 05 Mar 00:39:21.94288 2023
జైల్లలో ఉరితాళ్లు ఊరకే మూల్గుతున్నాయి !!
కీచకుల మెడలో పడకుండా
దూరం దూరంగా నెట్టి వేయబడుతున్నాయి !
క్షమా భిక్షలు పాత్రలో నింపుకుని
Sun 05 Mar 00:15:16.646745 2023
స్త్రీ అంటే కర్తవ్యం అనే వెన్నెముక
పడతి అంటే ధర్మమనే చంటి బిడ్డను వీపున జేర్చిన రుద్రమ!
తరుణి అంటే సేవారంగంలో కీర్తి గాంచిన మదర్ థెరిస్సా
అతివ అంటే అంతరిక్ష యానం చేసి
Sun 05 Mar 00:14:23.849424 2023
యత్ర నార్యంతు పూజ్యం తే
రమంతే తత్ర దేవతా
వనిత భువి పై నడయాడే దేవత
ఆమె మహిలో మహిమాన్విత
వారు మమతల మణి దీపాలు
Wed 01 Mar 23:17:19.242387 2023
వాళ్ళిద్దరివికూడా పాలుగారే మొహాలే!
ఉజ్వల భవిష్యత్తు, వాళ్ళకే గాదు
ఈ దేశానికి, సమాజానికి,
ప్రపంచానికి, యావత్ మానవాళికి
అందించాల్సినవాళ్ళే!
Sun 26 Feb 01:50:51.290667 2023
ఏం సాదించాలి అనే ప్రశ్న
సమాజాన్ని అధ్యయన పరిచే
నాగరికతలో వెల్లువెత్తున విరిసే
కొబ్బరి చీపితో తాడు నేసినట్లు
విజ్ఞాన ఆలోచన వడబోసినట్లు
Sun 26 Feb 01:50:01.677844 2023
పెళ్లయిన ప్రతి ఓళ్ళ భాగస్వాములనూ
స్పౌజ్ అనే అంటారు..
వెలగబెడుతున్న నౌకరీలతో మాట లేకనే
వాళ్ళు దంపతులు..
ఒకళ్ళపై ఒకళ్ళు ఆధారితులు
Sun 19 Feb 00:19:14.59957 2023
అన్యాయం కాష్టమవుతున్న చోట
కడుపు మంటను సళ్లార్సుకుంట
అబలలు సబలలైన చోట
సంబురంతో సిందులేస్త
Sun 19 Feb 00:18:35.097659 2023
శరీరం శిథిలం అవుతున్నా
మోహాలు దేహాన్ని వదలవు
వేరులు కదులుతున్న వృక్షం మీద
Sun 19 Feb 00:17:47.428415 2023
తను నీలాకాశం అయితే
నేను మెరిసే తారకనవుతా
తను కదిలే మేఘం అయితే
నేను పురివిప్పే మయూరమవుతా
Sun 19 Feb 00:12:25.086286 2023
మనవి భాగ్యవిధాత బడ్జెట్టు కాదు
విధాత వరప్రసాద అభాగ్య బడ్జెట్టే
కేటాయింపుల గణితం
కల్పిత బ్రహ్మ రాసే రాత అర్థమైతదేమో కానీ
Sun 12 Feb 03:41:35.94581 2023
పుడమితల్లితో కలిసి బతుకుతాడతడు.
కృషీవలుడై కాలంతో కుస్తీ పడుతాడతడు.
అతడినిచూస్తే బీడుభూములన్ని పానం పోసుకుంటాయి.
అతడిపాదం మోపితే మాగాన్నిసాలన్ని
Sun 12 Feb 03:40:48.915256 2023
అదుగదుగో కాలవనం
పరిమళింప చేస్తున్నది
నవ చైతన్య క్రాంతి దనం!
తరలిపోతున్నవి
Sun 12 Feb 03:40:01.441022 2023
సుక్క పొద్దు పొడిచినది మొదలు
బాధ్యతల రెక్కలు కట్టుకొని
పొద్దు పడమటికి ఒరిగినా
Sun 05 Feb 00:58:29.177518 2023
Sun 05 Feb 00:54:56.793756 2023
Sun 29 Jan 02:54:29.556405 2023
నా కనులకే తెలుసు
కలలు గన్న ప్రపంచం ఎట్లుందో!
పచ్చనిలొగిలి ప్రకృతి నుండి
రావణ కాష్ఠంలా రాలిపోతున్న సమాధివరకు
అటువైపుగా పాదాలు విడిచి
Sun 29 Jan 02:53:25.770743 2023
కొందరు మానవత్వపు చెట్టుకు కాసిన
మనుషులై పుడతారు.
పచ్చని పత్రాలై హరితవణంలా విస్తరిస్తారు.
తడారిపోతున్న గొంతుకు...నాలుగు చినుకులై
కురిసి దాహాన్ని తీరుస్తారు.
Sun 29 Jan 02:41:01.629371 2023
కాలి అందియలు
ఘల్లు ఘల్లుమంటుంటే
చేతికున్న గాజులు
గలగల అంటుంటాయి!
Sun 22 Jan 01:02:45.709091 2023
ముచ్చట్లన్నింటిని మూటగట్టుకుని
మధురమైన బచ్పన్ వెళ్ళిపోయింది
నూనూగు మీసాల జవానీ
తన నిషాని దిల్ లో అచ్చేసి
Sun 22 Jan 01:02:01.933918 2023
కాంతి కిరణాలు దుఃఖపు కత్తుల వేటకు
తెగిపడినపుడు.. నిశీధి నాకు నేస్తమై తోడుంటుంది.
కన్నీటి పాటై నేను రాగమందుకున్నపుడు
రాలుతున్న అశ్రువును కానరాకుండా..
తనలో కలుపుకుంటుంది.
Sun 22 Jan 01:01:18.640834 2023
ఒక్కో అక్షరానికి
మెదడులో విస్ఫోటనం
పద పదానికి
గుండెల్లో శతఘ్నులు
Sun 22 Jan 00:54:56.60314 2023
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్ పరిపాటే చిన్నా
తెలియదంటే మరి అది నీ పొరపాటే అన్నా
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్ పరిపాటే చిన్నా
తెలియదంటే మరి అది నీ పొరపాటే అన్నా
పని చేసిన కాలానికి,
Sun 22 Jan 00:47:31.269178 2023
ఆర ముగ్గిన
పలుకు తొనల పండు
అమ్మభాష
కొత్త కొమ్మల చురుకు నోళ్లకు
Sun 15 Jan 00:54:23.093592 2023
నిప్పు కణికలు రగిలిస్తూనే....
నింగికేగిన సాహిత్యలోకపు అలుపెరుగని కలధారి
గోడలు మురుసి, మైరుస్తాయి
వాటిపై లిఖించిన
Sun 15 Jan 00:54:11.993009 2023
ఆడపిల్ల పుట్టిందంటే శాపాలు ఎందుకు
వేప పూతలా చేదు కాదు కాదా
ఆడదాని బతుకు లేని లోకం ఎట్టిది
తేనె కంటే తిని తానేగా..
Sun 15 Jan 00:53:29.566077 2023
పోరంటే .. ఆయుధమే గాదు
అడవంతటా పరివ్యాప్తమయ్యే
మోదుగుపూల కాంతి కూడా !
Sun 15 Jan 00:52:10.393501 2023
నరమేధం జరగలేదక్కడ
రక్తపు బొట్టు నేలపై చిందించిందే లేదక్కడ.
కత్తులు దూసింది లేనే లేదెక్కడ.
యుద్ధ తంత్రం జరిపిందే లేదక్కడ.
Wed 11 Jan 22:48:55.095637 2023
Sun 08 Jan 02:32:33.35734 2023
సఖీ.. !
నీలాకాశంలో విరబూసిన వెన్నెలవి నువ్వు
నీ కలువ కనులు మూయకు..
కలలే అలలై చెలరేగుతాయి నాలో...
నీ ఎర్రని పెదవులు కదిలించకూ..
Sun 08 Jan 02:31:18.649711 2023
ముదిమి వయసులో ఉన్నా
మునుపటి కళ తగ్గలేదు
అనుభవాల రెమ్మలు
అలరారుతున్న సోయగాలు
Sun 01 Jan 02:11:17.499302 2023
పొద్దున్నే నాలుగు అడుగులు వేద్దామంటే..
చుట్టూ ఓ పొర
ఊళ్ళో అయితే మంచు అంటారు ..
సిటీ కదా...
కాలుష్యం అంటారంట
Sun 01 Jan 02:10:32.513182 2023
మనుషులు లోతుగా నడిచి
మాట ఒత్తిడికి అర్థం చిత్తడయ్యక
మనసులు దూరం గడచి
చిక్కునడకతో కాలం చుట్టేసాక
Sun 01 Jan 02:09:42.439106 2023
జ్ఞాపకాల పుటల్లోకి
మరో వసంతం జారిపోయింది
మారని బ్రతుకుల్ని
జాలిగా చూస్తూ
Sun 01 Jan 02:03:06.329271 2023
మరణానంతరం .. జీవించటం
చావెరుగని ఆశయాన్ని గెలిచి చూపటం
త్యాగమూర్తులు.. చిరంజీవులు
మానవతా గమనానికి రేపటి తొలి పొద్దులు. ||
Sun 01 Jan 02:01:20.372964 2023
వాడు దేశద్రోహి ఎట్లాయే అయ్యో రామ రామా
వీడు ప్రాంతీయ శత్రువు ఎట్లాయె దేవ దేవా
మందికి చూడ కయ్యము
గోడ సాటుకు పోయి వియ్యము
Sun 25 Dec 01:02:51.904114 2022
మనసు నీ తలపు
తలుపు తెరుచుకుని
ఊహాల్ని గాఢంగా పీల్చుకుని
కళ్ళు గట్టిగా మూసుకుని
కలను తేర్చుకుని
Sun 25 Dec 01:01:10.497406 2022
మబ్బుల్ని ఎవరో మూటగట్టి
మీదికి ఇసురుతున్నట్లు
నీడను వెంబడించి
Sun 25 Dec 00:41:07.135073 2022
పుస్తకం అమ్మ- నాయినే నాకు.
అమ్మ కాబట్టే....
ఆయువయింది...
అన్నమయింది....
Sat 17 Dec 23:08:49.563036 2022
పాలు పిండినట్లు
తుకం పీకి
పసిగుడ్డును ఎత్తుకున్నట్లు వరిని చేతిల పడుతది
బురుదల అడుగు గుర్తులను ఇల్లు మెగినట్లు మెగుతది
×
Registration