బుల్డోజర్లకి ఎదురొడ్డి...
నవతెలంగాణ-మట్టెవాడ
బుల్లోజర్లతో గుడిసెలు తొలగించినా పేదలు వెనక్కి తగ్గకుండా మళ్లీ అక్కడే గుడిసెలు వేసుకొన్నారు. వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం జక్కలొద్దిలోని ప్రభుత్వ స్థలంలో పోలీసుల దౌర్జన్యాలు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలను ఎదురొడ్డి పేద ప్రజలు సోమవారం మళ్లీ గుడిసెలు వేసుకున్నారు. జక్కలొద్ది ప్రభుత్వ స్థలంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు వేసుకున్న ..