Magazines

ఏపీలో పుర పోరు.. పోలింగ్‌ ప్రారంభం

8 గంటల క్రితం

A battle for power in AP.. Polling begins
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 10,262 మంది పోటీ చేస్తున్న ఈ ఎన్నికల్లో 99.36 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్