Magazines

ఆసియా పారా క్రీడలు.. నిషాద్‌ రికార్డు

10 గంటల క్రితం

Asian Para Games.. Nishad's record

Asian Para Games.. Nishad's record

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్‌ నిషాద్‌ కుమార్‌ రికార్డు సృష్టించాడు. ఒకే ఆసియా పారా క్రీడల్లో 2 స్వర్ణాలు సాధించిన మూడో భారతీయుడిగా ఘనత సాధించాడు. అతడు తాజాగా మంగళవారం హైజంప్‌ టీ47 విభాగంలో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకున్నాడు. ఇప్పటికే పురుషుల లాంగ్‌జంప్‌ (టీ47) ఈవెంట్‌లోనూ నిషాద్‌ కుమార్‌ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్