Magazines

చైనాలో పర్యటిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్ష‍ుడు

1 గంట క్రితం

North Korean
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తర కొరియా అధ్యక్ష‍ుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ ఏడాదిలో ఆయన చైనాకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఉత్తరకొరియా, చైనాల మధ్య కొత్తగా ప్రారంభించిన వంతెన మీదుగా ప్రయాణించిన కిమ్‌ ..డాండోంగ్‌కు చేరుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దశాబ్దానికి పైగా ఆలస్యం అనంతరం ఈ నెల ప్రారంభంలో తెరుచుకున్న కొత్త యాలు నది వంతెన మీదుగా కిమ్‌ డాండంగ్‌కు చేరుకున్నారని చైనా మీడియా జిన్హువా తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్