నవతెలంగాణ - హైదరాబాద్ : కూకట్పల్లి ట్రక్ యార్డు భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రక్ యార్డుకు చెందిన 3.15 ఎకరాల భూముల వేలాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సామాజిక కార్యకర్త కాంతారావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంతో నేడు జరగనున్న వేలానికి అడ్డంకులు తొలగాయి.
కూకట్పల్లి ట్రక్ యార్డు భూముల వేలానికి గ్రీన్ సిగ్నల్
13 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)