Magazines

టీడీపీ, వైసీపీకి భారీ షాకిచ్చిన స్వతంత్ర అభ్యర్థి..

2 గంటల క్రితం

ap elections
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని స్వతంత్ర అభ్యర్థి స్వప్న నాయకర్ దక్కించుకున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాకిస్తూ ఆమె దాదాపు 3 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జనసేన టికెట్ ఆశించి భంగపడ్డ ఆమె రెబల్‌గా పోటీచేసి నెగ్గారు. కాగా ఇప్పటివరకు సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం (రాజ్‌కుమార్) సహా టీడీపీ 44 మున్సిపాలిటీల్లో, జనసేన 14, బీజేపీ 3, వైసీపీ ఒక చోట విజయం సాధించాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్