నవతెలంగాణ-హైదరాబాద్ : చార్మినార్ పరిధి మదీనా రోడ్డులోని ఓ బట్టల షాపులో మంటలు చెలరేగి దట్టంగా వ్యాపించిన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్‌లతో మంటలను ఆర్పేయత్నం చేశారు. ఈ ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చార్మినార్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం..
19 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)