నవతెలంగాణ - హైదరాబాద్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ చిత్రం 2027 అక్టోబర్ 29న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రభాస్ కొత్త లుక్‌తో కూడిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అంతకుముందు ‘ఎక్స్’ వేదికగా కొత్త పోస్టర్, రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్లు సందీప్ రెడ్డి వంగా వెల్లడించి అభిమానుల్లో ఆసక్తిని పెంచారు.
ప్రభాస్ 'స్పిరిట్' విడుదల వాయిదా..
18 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)