Magazines

మైనారిటీ గురుకుల విద్యార్థి రాష్ట్రస్థాయి హైజంప్ పోటీలకు ఎంపిక

1 గంట క్రితం

Minority residential school student selected for state-level high jump competition
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గుడిపాడు మైనారిటీ గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న కె. రాఘవేంద్ర, కల్లూరులో జరిగిన ఎస్జీఎఫ్ జూనియర్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచారు. హైజంప్ ఈవెంట్లో సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థి రాఘవేంద్రను పాఠశాల ప్రిన్సిపాల్ వై. శేషగిరిరావు, పీఈటీ మహర్షి, ఉపాధ్యాయులు, సిబ్బంది  అభినందించారు. రాష్ట్రస్థాయిలోనూ రాఘవేంద్ర మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్