Magazines

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం

42 నిమిషాల క్రితం

takes oath as High Court judge
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ తడకమల్ల వినోద్‌కుమార్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ పి. సామ్‌ కోశి ప్రమాణం చేయించారు. 2025 జూలైలో ఆయన తెలంగాణ హైకోర్టు నుంచి మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు ఆయనను తిరిగి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 9న ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్