నవతెలంగాణ-హైదరాబాద్: నేడు రాంచి వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. వెస్టిండిస్ టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. మొదటి వన్డేలో విక్టరీ సాధించిన టీమిండియా జోరు మీద ఉంది. సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. భారత్, వెస్టిండీస్ రెండో టీ20లో విక్టరీ సాధించాలని కరేబియన్ ఆటగాళ్లు కసితో ఉన్నారు.







కామెంట్‌లు (0)