16 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 142/5
16 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 137/5
బౌండరీ లేకుండా మరో ఓవర్ కంప్లీట్
15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 137/5
క్రీజ్‌లోకి శివమ్ దూబె
అయ్యర్ (21) అవుట్
ఒక్క బౌండరీ లేకుండా మూడు ఓవర్లను కంప్లీట్
14 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 133/4
క్రీజ్‌లోకి వచ్చిన తెలుగు తేజం తిలక్ వర్మ
ఇషాన్ కిషాన్ అవుట్
13.1 బంతికి ఇషాన్ కిషాన్ అవుట్
అరాఫత్ మిన్హాస్ రెండో వికెట్
13 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 128/3
ఈ ఓవర్ లో కేవలం 4 పరుగులు
అచితూచి అడుతున్న ఇషాన్ కిషాన్, అయ్యర్
12 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 124/3
ఈ ఓవర్ లో కేవలం 4 పరుగులు మాత్రమే
గత 11 బంతుల్లో ఒక బౌండరీ కూడా లేదు
11 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 120/3
ఈ ఓవర్ లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి
10 ఓవర్ల ముగిసేసరికి భారత్ స్కోర్ 114/3
ఇషాన్ కిషాన్(12)
అయ్యర్ (15) క్రీజ్ లో ఉన్నారు
9 ఓవర్లులో 103 కు చేరుకున్న భారత్ స్కోర్
8 ఓవర్లు మగిసే సరికి భారత్ స్కోర్ 94/2
దూకుడుగా అడుతున్న అభిషేక్ శర్మ (61)ను అరాఫత్ మిన్హాస్ అవుట్ చేశాడు
8వ ఓవర్ మూడో బంతికి అభిషేక్ సిక్స్
ఏడు ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 85/2
ఈ ఓవర్ ఫోర్ గాని సిక్స్ రాలేదు
అభిషేక్ * (52) కేవలం 20 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.
పవర్ ప్లే ముగిసింది.. భారత్ 2 వికెట్లు కోల్పొయి 81/2
అభిషేక్* (52)
అయ్యర్*(3) క్రీజులో ఉన్నారు
వైభవ్ సూర్యవంశీ(15), సంజు సంశాన్ (2) అవుట్ అయ్యరు
6వ ఓవర్ మొదటి బంతికే అభిషేక్ సిక్స్
5 ఓవర్ ముగిసేసరికి 62
దూకుడుగా అడుతున్న అభిషేక్ (40)
నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ -52/2
అరాఫత్ మిన్హాస్ బి అహ్మద్ బౌలింగ్ లో సంజు అవుట్ (2)
అభిషేక్ శర్మ మూడు 11 బంతుల్లో 32
మూడు ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 45
దూకుడుగా అడుతున్న అభిషేక్
తొలి వికెట్ కోల్లోయిన భారత్
వైభవ్ సూర్యవంశీ(15)
సిక్స్లు బాదిన ఓపెనర్లు.. భారత్ స్కోరు 28/0 (2)
రెండో ఓవర్లో భారత్ దూకుడు ప్రదర్శించింది.
షాద్ మసూద్ వేసిన ఈ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి.
ప్రస్తుతం భారత్ స్కోరు 2 ఓవర్లకు 28/0
ఈ ఓవర్లో సైమ్ నాలుగు పరుగులు ఇచ్చాడు.
ఒపనర్లుగా వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ
మరికాసేపట్లో భారత్ భ్యాటర్లు బరిలోకి దిగనున్నారు





కామెంట్‌లు (0)