నవతెలంగాణ - హైదరాబాద్ : ఏషియన్స్ గేమ్స్-2026లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ (ఏపీ), చికితారావు (తెలంగాణ), ప్రీతిక (మహారాష్ట్ర) త్రయానికి స్వర్ణం దక్కింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ ఫైనల్‌లో చైనాను భారత్ ఓడించింది. ఈ విజయంతో భారత్ 7వ బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకుంది.
ఆర్చరీలో భారత్‌కు మరోక గోల్డ్ మెడల్
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)