నవతెలంగాణ - హైదరాబాద్ :ఆసియా క్రీడలు క్రికెట్‌లో భారత పురుషుల జట్టు స్వర్ణం కోసం బరిలోకి దిగింది. పాకిస్థాన్‌తో ఫైనల్‌లో టాస్ నెగ్గిన టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా
పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), మాజ్ సదాకత్, ఉస్మాన్ ఖాన్ (WK), సైమ్ అయూబ్, హసన్ నవాజ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అహ్మద్ డానియాల్, మహ్మద్ వసీం జూనియర్, అబ్రార్ అహ్మద్, సుఫియాన్ మోకిమ్





కామెంట్‌లు (0)