Magazines

IND vs WI: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌..జట్టులోకి కొత్త ప్లేయర్‌

13 గంటల క్రితం

IND vs WI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌ నేడు రెండో వన్డేకు సిద్ధమైంది. శుభ్‌మన్‌ సేన టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్‌ ఇండియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరిస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది.

భారత్: 1 రోహిత్ శర్మ, 2 శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), 3 విరాట్ కోహ్లీ, 4 రుతురాజ్ గైక్వాడ్, 5 KL రాహుల్ (WK), 6 నమన్ ధీర్, 7 రవీంద్ర జడేజా, 8 ఔకిబ్ నబీ, 9 కులదీప్ యాదవ్, 10 గుర్నూర్ బ్రర్, 11 ప్రసిద్ కృష్ణ

వెస్ట్ ఇండీస్: 1 జాన్ క్యాంప్‌బెల్, 2 కీసీ కార్టీ, 3 షాయ్ హోప్ (కెప్టెన్ & వికెట్ కీపర్), 4 అమీర్ జంగూ, 5 షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, 6 రోస్టన్ చేజ్, 7 కీమో పాల్, 8 అల్జారీ జోసెఫ్, 9 షమార్ జోసెఫ్, 10 జేడెన్ సీల్స్, 11 విటెల్ లావెస్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్