నవతెలంగాణ-హైదరాబాద్ : సొంతగడ్డపై వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. తిరువనంతపురం వేదికగా జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నారు. భారత జట్టులో రోహిత్ శర్మ, గిల్, కోహ్లీ, రుతురాజ్, కేఎల్ రాహుల్, నమన్ ధీర్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్, గుర్నూర్ బ్రార్, కుల్‌దీప్, ప్రసిధ్ కృష్ణ ఉన్నారు.
IND vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)