Magazines

వినాయక నిమజ్జనాల్లో విషాదం..నలుగురు మృతి

40 నిమిషాల క్రితం

ganesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : వినాయక నిమజ్జన వేడుకల్లో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు చోట్ల విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్, నాగర్​కర్నూలు, నిర్మల్ జిల్లాల్లో ముగ్గురు నీటిలో మునిగి మృతి చెందగా, హైదరాబాద్ ఖైరతాబాద్​లో వెహికల్ కిందపడి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్​లో ఎస్సారెస్పీ కెనాల్‌లో జారిపడి, నాగర్​కర్నూలులో కృష్ణానదిలో, నిర్మల్​లో కడెం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌‌లో ప్రమాదవశాత్తు పడి మరణాలు సంభవించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్