Magazines

టైగర్ ష్రాఫ్‌ పై కాల్పుల ఎఫెక్ట్: బాలీవుడ్ నటినటులకు ముంబై పోలీసులు హెచ్చరిక

6 గంటల క్రితం

Bollywood actors
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: టైగర్ ష్రాఫ్‌పై జరిగిన దాడి నేపథ్యంలో బాలీవుడ్ తారలకు ముంబై పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం, అభిమానులతో కలవడం వంటి వాటికి తాత్కాలికంగా దూరంగా ఉండాలని వారిని కోరారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు భద్రతా హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతానికి జనం గుమిగూడే అవకాశం ఉన్న ప్రదేశాలకు, బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వారికి సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్