నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో 4.5 లక్షల మందికి చేయూత కొత్త పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ పూర్తి చేశారు. గతంలో 1,23,625 మందికి మంజూరు కాగా వీటితో కలుపుకొని కొత్త పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 5,73,625కి చేరింది. గురువారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నూతన లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది.






కామెంట్లు (0)