నవతెలంగాణ-హైదరాబాద్ : నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చేసిందన్నారు. ఇప్పటికే 75 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే మరో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. ఇందులో 2 వేల హోంగార్డు ఉద్యోగాలు కూడా ఉంటాయన్నారు.
నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త..మరో 25 వేల ఉద్యోగాలు భర్తీ
26 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)