నవతెలంగాణ-హైదరాబాద్: ముంబై లోకల్ ట్రైన్‌లో ఇద్దరు ప్రయాణికులు కదులుతున్న రైలులోనే ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు అదుపుతప్పి రైల్లోంచి నేరుగా పట్టాలపై పడిపోయాడు. అయితే ఆ సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటంతో ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.. ఈ ఘటన శుక్రవారం రాత్రి ముంబైలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
లోకల్ ట్రైన్‌లో ఒకరిపై మరొకరు పిడిగుద్దులు..వీడియో
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)