నవతెలంగాణ-హైదరాబాద్: 2027-అసెంబ్లీ ఎన్నికల కోసం 40 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.సనౌర్ నియోజకవర్గానికి చెందిన హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా, సమానా నియోజకవర్గానికి చెందిన చేతన్ సింగ్ జోరా మజ్రా పార్టీని వీడారు.
ఆప్ తొలి జాబితా ఎఫెక్ట్..ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)