Magazines

మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

3 గంటల క్రితం

Major fire breaks out in Mailardevpally industrial area
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్‌ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ప్లైవుడ్‌ గోదాముకు అగ్నీకీలలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్