Magazines

థ్రిల్లింగ్‌గా నాగచైతన్య ‘వృషకర్మ’ ట్రైలర్‌..

11 గంటల క్రితం

Naga Chaitanya’s ‘Vrushakarma’ trailer is thrilling..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘వృషకర్మ’. కార్తీక్‌ దండు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఇంతవరకు ఎవరూ స్పృశించని నేపథ్యంలో మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్‌ అంశాల మేళవింపుగా ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. 



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్