నవతెలంగాణ - హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రైల్వే జోన్లలో 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు మరో 2 రోజుల్లో ముగియనుంది. డిగ్రీ పూర్తి చేసి, 20–33 ఏళ్ల వయస్సున్న వారు అర్హులు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.






కామెంట్‌లు (0)