నవతెలంగాణ-హైదరాబాద్: చౌటుప్పల్‌లో జోగిని సుధాకర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న పవన్, హర్షిత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1,319 గ్రాముల బంగారం, 3.600 కిలోల వెండి, రూ.9లక్షల నగదుతోపాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి.. విచారిస్తున్నారు.
జోగిని సుధాకర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)