Magazines

నూతన ఎక్సైజ్ సిఐకి పెద్ద తడగూర్ ఉప సర్పంచ్ శ్రావణి హన్మా గౌడ్ సన్మానం

52 నిమిషాల క్రితం

Pedda Tadagur Deputy Sarpanch Sravani Hanma Goud felicitates the new Excise CI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

ఎక్సైజ్ శాఖ బిచ్కుంద సర్కిల్ సిఐ గా నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఆయనను సోమవారం నాడు బిచ్కుంద ఎక్సైజ్ కార్యాలయంలో మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామ ఉపసర్పంచ్ శ్రావణి హన్మా గౌడ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇటీవల బిచ్కుంద ఎక్సైజ్ సీఐ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఉపసర్పంచ్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనను సన్మానించిన కార్యక్రమంలో రాజా గౌడ్, నాని గౌడ్, నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. సన్మానించిన వారికి నూతన సీఐ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్