నవతెలంగాణ - హైదరాబాద్ : అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకుంట పోలింగ్ కేంద్రంలో ఏపీవోగా విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయిని హరిత గౌడ్‌కు గుండెపోటు వచ్చింది. ఈక్రమంలో కూడేరు పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. హరిత గౌడ్ రాయదుర్గం మండలం కాదలూరులో ఎస్టీటీగా పని చేస్తున్నారు. ఆమె స్వగ్రామం గుంతకల్లు.
గుండెపోటుతో పోలింగ్ అధికారిణి మృతి
9 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)