నవతెలంగాణ-మద్నూర్
అంగన్వాడి సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ మాధవరావు అన్నారు. మండలంలోని చిన్న ఎక్లారాలో గురువారం ఆయన చిన్నారులకు బాలామృతం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)