నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచారు. తన తొలి పోస్టులో త్వరలో విడుదల కాబోయే ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) ఫస్ట్ లుక్‌ను పంచుకుంటూ, దీనిని ‘ప్రేమ, బాధ్యత, కోల్పోవడం కలబోసిన కథ’గా అభివర్ణించారు. దేశంలోని యువతను, ముఖ్యంగా జెన్ జీకి చేరువయ్యేందుకు రాజకీయ నేతలుప్రయత్నిస్తున్న వేళ, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గురువారం ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించారు.
సోనియా గాంధీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా
22 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)