Magazines

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు..

3 గంటల క్రితం

stock market
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : దేశీయ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు నష్టపోతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్‌ 700 పాయింట్లకుపైగా క్షీణించింది. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 788 పాయింట్ల నష్టంతో 72,839 వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీ 188 పాయింట్లు క్షీణించి, 22,563 వద్ద కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్