Magazines

ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

1 గంట క్రితం

SC categorization
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఎస్సీ ఉపవర్గీకరణ, రిజర్వేషన్ల హేతుబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 2026 అక్టోబర్ 26న విడుదల చేసిన మెమోలో గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని పునరుద్ఘాటించింది. ప్రభుత్వ నియామకాలు, పదోన్నతులు, బదిలీలతో పాటు విద్యాసంస్థల్లో ప్రవేశాల సమయంలోనూ ఎస్సీ వర్గీకరణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, వర్సిటీలు, ప్రభుత్వ రంగ సంస్థలను ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్