Magazines

మూడో వన్డే.. భారత్ ఫస్ట్ బౌలింగ్‌

13 గంటల క్రితం

Third ODI.. India bowling first
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ టాస్ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకుంది. జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ వెల్లడించాడు. మ్యాచ్‌ను అంపైర్లు 40 ఓవర్లకు కుదించారు.

తుది జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నమన్ ధిర్, అన్షుల్ కాంబోజ్, అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్‌

న్యూజిలాండ్: 1 విల్ యంగ్, 2 టిమ్ సీఫెర్ట్, 3 హెన్రీ నికోల్స్, 4 డారిల్ మిచెల్, 5 టామ్ లాథమ్ (వికెట్ కీపర్), 6 గ్లెన్ ఫిలిప్స్, 7 మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), 8 నాథన్ స్మిత్, 9 కైల్ జామీసన్, 10 జాకబ్ డఫీ, 11 మాట్ ఫిషర్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్