Magazines

పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుల్‌‌ను మోసం..యువకుడి అరెస్టు

16 అక్టోబర్, 2026

Young man arrested for cheating female constable in the name of marriage
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ–హైదరాబాద్‌: ఉప్పల్‌లో మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించి, రూ.1.10 లక్షలు మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చిలుకానగర్‌కు చెందిన సూర్యనారాయణ (33) మ్యాట్రిమొనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌ సృష్టించి, తాను రైల్వే సెక్షన్‌ ఇంజినీర్‌నని నమ్మించాడు. అనంతరం ఆమెను బెదిరించి డబ్బు వసూలు చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్