- జిల్లా ఉపాధ్యక్షులుగా ముత్యాల సత్య స్వామి నియామకం
- జిల్లా అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య
నవతెలంగాణ - తొగుట
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా మీడి యా కన్వీనర్ గా జూపల్లి నర్సింలు, జిల్లా ఉపా ధ్యక్షులుగా ముత్యాల సత్య స్వామి నియామకం చేశామని జిల్లా అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య తెలిపారు. ఆదివారం కుకునూర్ పల్లి మండల నూతన కమి టీ ఎన్నిక సందర్బంగా ముఖ్య అతి థులుగా రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్ చిన్నరంగారి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ నవం బర్ నెలలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి 4వ మహాసభను ఘనం గా నిర్వహించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది పైగా రజకులతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని అన్నారు. రజ కుల హక్కులను సాదించుకోవడం కోసం ప్రతి రజక బిడ్డ ముందుకు రావాలన్నారు. 70 యేండ్ల స్వాతంత్ర భారత దేశంలో రజకులకు ఎలాంటి గుర్తింపు లేక పోవడం బాధాకరం అన్నా రు. ప్రభు త్వాలు మారిన మన బతుకులు మారక పోవడం దురదృష్టకరం అన్నారు. ఇన్ని సంవత్స రాల మన బతుకులకు దిన స్థితిని మనం పారా ద్రోలాలన్న ఇందు కోసం మనం ఏకం కావాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షు డు చింతకింది కర్ణాకర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దిటీ రాజు, మండల అధ్యక్షులు నాయ కులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)