Magazines

కేంద్రమంత్రి నితిన్ ఘట్కరిని కలిసిన మంత్రులు

9 గంటల క్రితం

Central Minister
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర వ్యవహారాల ఢిల్లీ ప్రతినిధి మల్లు రవితో కలిసి ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.


ఈ సందర్భంగా తెలంగాణలో చేపట్టాల్సిన కీలక రహదారులు, వంతెనలు, ఎలివేటెడ్ కారిడార్లు, రోప్‌వేలతో పాటు పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు.  ఈ సందర్భంగా నితిన్  గడ్కారీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్