నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని పిఎసిఎస్ సింగిల్ విండో కార్యాలయంలో సోమవారం సాయంత్రం అధికారులు దీపావళి లక్ష్మీ పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లాభాల్లో నడవాలని లక్ష్మి పూజలో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక పూజ కార్యక్రమంలో పిఎసిఎస్ కార్యదర్శి ఆర్ గంగాధర్, సిబ్బంది షాదుల్, విట్టల్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)