Magazines

షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్దం

1 గంట క్రితం

House burned
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - వెబ్‌డెస్క్‌: షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్దమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాదితులు తెలిపిన వివరాల ప్రకారం.. షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్దమైందని నార్కట్పల్లి అనిత వాపోయారు. దీంతో ఇంట్లోని టీవీ, రూ.30 వేల నగదు కాలిపోయాయనీ, దాదాపు లక్ష 50వేల నష్టం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్