Magazines

పెద్ద టాక్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మార్కెట్

39 నిమిషాల క్రితం

market
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ-మద్నూర్

  జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మి కాంతారావు  ఆదేశాలు నూసారం డోంగ్లి మండలంలోని పెద్ద టాకిలి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు గంగామణి ఈర్వంత్ గైక్వాడ్ ఇంటి నిర్మాణం కోసం మార్క్ అవుట్ వేయడం జరిగిందని గ్రామపంచాయతీ కార్యదర్శి పండరి తెలిపారు. ఈ కార్యక్రమంలో విలాస్ గైక్వాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి పండరి ,నివర్తి, మాధవ్, దేవిదాస్, యాదవ్, పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్