Magazines

చిన్న షక్కర్గా సర్పంచ్‌ త్వరగా కోలుకోవాలి

5 రోజుల క్రితం

recover quickly
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మండల పరిధిలోని చిన్న షక్కర్గా గ్రామ సర్పంచ్ దిగంబర్ ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం పై నుండి పడి తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌, నిజామాబాద్‌లలో చికిత్సలు పొందిన అనంతరం వైద్యుల సలహా మేరకు ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ మేరకు గురువారం మండల అభివృద్ధి అధికారి సాయిలు, మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణలు సంయుక్తంగా సర్పంచ్‌ను తన నివాసానికి చేరుకుని పరామర్శించారు. ఈ క్రమంలో సర్పంయ్ యోగక్ష‍ేమాలు తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్